భల్లేగా తగిలావే బంగారం సాంగ్ లిరిక్స్ క్రాక్ (2020) తెలుగు సినిమా | Aarde Lyrics

 Album : Krack


Starring: Ravi Teja , Shruti Hassan

Music : Thaman

Lyrics-Ramajogayya Sastry 

Singers :Anirudh Ravichander 

Producer: B.Madhu

Director: Gopichand Malineni

Year: 2020


English Script Lyrics Click here
భల్లేగా తగిలావే బంగారం సాంగ్ లిరిక్స్


పగనిధలోక రారా ఆశిధజన మందార రారా

ఒప్పులకుప్ప వయ్యారి భామ

ఒకటోసారి పుట్టినాది ప్రేమ డేటింగ్ గీటింగ్ మొదలెడదామా

ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా


ఆకారం చూస్తే అబబో అవతారం చూస్తే అబబో

అదిరే అలంకారం చూస్తే అబబో అబబబో

పలుకు మమకారం అబబో కులుకు సుకుమారం అబబో

సురుకు ఎటకారం కారం అబబో అబబబో


భల్లేగా తగిలావే బంగారం భల్లేగా తగిలావే బంగారం

హ్హా హ్హా..! భల్లేగా తగిలావే బంగారం భల్లేగా తగిలావే బంగారం


పగనిధలోక రారా ఆశిధజన మందార రారా

ఆకారం చూస్తే అబబో అవతారం చూస్తే అబబో

అదిరే అలంకారం చూస్తే అబబో అబబబో బో ఓ ఓఓ


ఒప్పులకుప్ప వయ్యారి భామ

ఒకటోసారి పుట్టినాది ప్రేమ డేటింగ్ గీటింగ్ మొదలెడదామా

ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా


తిండిమాని తిండిమాని తిండిమాని

తిండిమాని నీ గురించే నేను ఆలోచిస్తున్నా

నిదురమాని నా కలల్లో దొంగలా నిను చూస్తున్నా

మైళ్ళకొద్ది  వెంట తిరిగి నిన్ను ఫాలో చేస్తున్న

నిన్ను కలిసిన రోజునుంచి బొత్తిగా నే నిన్నే మరిచి నీతో ఉంటున్నా


భల్లేగా తగిలావే బంగారం భల్లేగా తగిలావే బంగారం

హ్హా హ్హా..! భల్లేగా తగిలావే బంగారం భల్లేగా తగిలావే బంగారం


ఒప్పులకుప్ప వయ్యారి భామ

ఒకటోసారి పుట్టినాది ప్రేమ డేటింగ్ గీటింగ్ మొదలెడదామా

ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా


పగనిధలోక రారా ఆశిధజన మందార రారా

తగిలావే తగి తగి తగిలావే భల్లేగా తగిలావే

తగి తగి తగిలావే బంగారం

తగిలావే తగి తగి తగిలావే భల్లేగా తగిలావే

తగి తగి తగిలావే బంగారం


Raviteja  Krack Telugu BalegaTagilavey Bangaram lyrics download, Pdf, Print, Transalation, Meanings, Raviteja  Krack movie BalegaTagilavey Bangaram Song lyrics, Raviteja  Krack Movie BalegaTagilavey Bangaram Song Lyrics download,  Krack Movie Songs lyrics, BalegaTagilavey Bangaram Song Lyrics | Krack, Aarde Lyrics BalegaTagilavey Bangaram Song Lyrics | Krack, aarde Lyrics, BalegaTagilavey Bangaram Lyrics, BalegaTagilavey Bangaram song Lyrics, BalegaTagilavey Bangaram Telugu Song Lyrics, BalegaTagilavey Bangaram Telugu Song Lyrics in  Krack, BalegaTagilavey Bangaram Telugu Song Telugu Lyrics in  Krack, BalegaTagilavey Bangaram Telugu Song Telugu Lyrics  Krack, BalegaTagilavey Bangaram Lyrics print, BalegaTagilavey Bangaram Movie Song Lyrics Translation, BalegaTagilavey Bangaram Lyrics Meanings, BalegaTagilavey Bangaram Telugu BalegaTagilavey Bangaram  Krack Audio Songs Listen Online,  Krack BalegaTagilavey Bangaram Lyrics,  Krack BalegaTagilavey Bangaram Telugu Song Lyrics,  Krack BalegaTagilavey Bangaram Telugu Songs Lyrics pdf,  Krack BalegaTagilavey Bangaram Lyrics print, BalegaTagilavey Bangaram Song Lyrics in Telugu from  Krack, Raviteja  Krack Movie Song Lyrics,  Krack Movie BalegaTagilavey Bangaram Song Lyrics, BalegaTagilavey Bangaram Song Lyrics English, BalegaTagilavey Bangaram Song Lyrics Translation, BalegaTagilavey Bangaram Song Lyrics Meanings, BalegaTagilavey Bangaram Song Lyrics Print, BalegaTagilavey Bangaram Song Lyrics pdf, BalegaTagilavey Bangaram Song Lyrics Download, Krack songs lyrics free download, Krack telugu songs lyrics free download, download Krack telugu songs lyrics, Krack mp3 songs lyrics free download, Raviteja Krack mp3 songs lyrics free download,   Krack aarde lyrics (2020) mp3 songs, Krack (2020) mp3 songs lyrics download, Raviteja Krack mp3 songs lyrics, Raviteja Krack aarde lyrics, Raviteja Krack aarde lyrics, Krack mp3 songs lyrics, Krack aarde lyrics, Krack aardelyrics, Krack aardelyrics com, Krack aardelyrics.com, Krack songs lyrics download, aarde lyrics Krack, Krack songs lyrics free download, Krack mp3 songs lyrics, Krack aarde lyrics telugu songs free download aarde lyrics, Krack telugu movie songs lyrics free download, Krack lyrics,


Share This :sentiment_satisfied Emoticon