ఏమో ఏమో సాంగ్ లిరిక్స్ ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం (2017) తెలుగు సినిమా | Aarde Lyrics
Album : Prema Entha Madhuram Priyuralu Antha Katinam


Starring: Chandrakanth Dutta, Radhika Mehrotra, PallaviDora

Music : Jithin Roshan

Lyrics-Kittu Vissapragada 

Singers : Naresh Iyer

Producer: Raghuram Royyuru, Srikanth Padmanabhan, Goverdhan Gajjala

Director: Goverdhan Gajjala

Year: 2017

English Script Lyrics Click Here

ఏమో ఏమో సాంగ్ లిరిక్స్


ఏమో ఏమో...ఓఓఓ

ఎదలో  ఓ ... ఏమౌతుందో......

హొహోఓ

ఏమో ఏమో....

ఎదలో ఏమౌతుందో

నాకే  నేను ఏమి కాలేకున్నా...

గడవని ఈ కథలో

నాలో నేను లేక సతమతమైనా

నవ్వుతూ  చూస్తున్నా...

ఏమో ఏమో...ఓఓఓ

ఎదలో ఓ  ఏమౌతుందో......

హొహోఓవేకువకి తెలియదు గా చీకటిలో విలువ

నీడలలోవేదనని దాచిన ఆ చలువ

రగిలే ఎదలో  ఓఓఓ చితిలా ఓఓఓ

మిగిలా స్మృతిలా..ఓఓఓఓఓఓ

నాకే నేను  ఏమి కాలేకున్నా...

గడవని ఈ కథలో

నాలో నేను లేక సతమతమైనా

నవ్వుతూ చూస్తున్నా


ఇరువురికి చెందననీ

నా ఎదలో వ్యదకి

వివరణలే ఇవ్వదుగా

లోకం నా గతికి

నా కన్నుల్లో ఓఓఓ  కళకి ఓఓఓ 

ప్రాణం లేదా? ఓఓఓ

నాకే  నేను ఏమి కాలేకున్నా...

గడవని ఈ కథలో

నాలో నేను లేక సతమతమైనా

నవ్వుతూ  చూస్తున్నా...

ఏమో ఏమో...ఓఓఓ

ఎదలో ఓ  ఏమౌతుందో......

హొహోఓ


Share This :sentiment_satisfied Emoticon