తొలకరి చినుకై తేనెలు కురిసే తనువులోనా సాంగ్ లిరిక్స్ ప్రేమ కావాలి (2011) తెలుగు సినిమా






Album: Prema Kavali

Starring: Aadi, Isha Chawla
Music :Anup Rubens
Lyrics-Sahithi
Singers:Shreya Ghoshal, Ranjith
Producer:Acchi Reddy
Director:Vijay Bhaskar K
Year: 2011


English Script Lyrics Click Here





తొలకరి చినుకై తేనెలు కురిసే తనువులోనా సాంగ్ లిరిక్స్ 





చినుకై చినుకై కెన్ యూ ఫీల్ ది రైన్
తేనై కురిసే లెట్స్ ప్లే ది గేమ్
అః అహ అః ఆహా అః అః అహ అః ఆహా అః

తొలకరి చినుకై తేనెలు కురిసే తనువులోనా
పన్నీరే చిలుకుతూ ఉంటె సొగసు పైనా
ఎద ఝల్లని మదిలో మోగే యవ్వన వీణా

అః అహ అః ఆహా అః అః అహ అః ఆహా అః
ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోనే
పరువాల విందులు చేసే పడుచు మైనా.. హ

ఓ చిలిపి జల్లే జిల్ అంటూ ఉన్న సెగలు రేగేలే
ఓ తడిగాచినుకే గిల్లేస్తూ ఉన్న తపన రేపేలే
నీ మగసిరులనే ముద్దాడగా ఎదలోనా ఒదిగేనులే
నీ లేనడుమునే పెన వేయగా తడిమెను తడి మెనులో హే హే హే 
అః అహ అః ఆహా అః అః అహ అః ఆహా అః

ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోనే
పరువాల విందులు చేసే పడుచు మైనా.. హ

కన్నె సొగసే కమ్మగా నలిగే వయసు వేగంలో
హో కలిసి ఒకటై కటేసుకుంటే వలపు పందంలో
నీ విరహావిరే చిరుగాలాయి సోకేను నా చెక్కిలి
నీ ఒడి వేసవి వడగలాయి కోరెను నా కౌగిలి
అః అహ అః ఆహా అః అః అహ అః ఆహా అః

తొలకరి చినుకై తేనెలు కురిసే తనువులోనా
పన్నీరే చిలుకుతూ ఉంటె సొగసు పైనా
ఎద ఝల్లని మదిలో మోగే యవ్వన వీణా
అః అహ అః ఆహా అః అః అహ అః ఆహా అః

ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోనే
పరువాల విందులు చేసే పడుచు మైనా.. హ
అః అహ అః ఆహా అః అః అహ అః ఆహా అః

Share This :



sentiment_satisfied Emoticon