నాన్న (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్ - జెమిని టీవీ సీరియల్ | సీరియల్ లిరిక్స్ | Aarde Lyrics


Album : Nanna[ Gemini TV Serial]


Starring: Naveen, Anitha, Vamsi Mohan
Music :Kalyani Mallik
Lyrics-Sirivennela
Singers :Kalyani Mallik
Producer: Ganga Raju Gunnam
Director: Muralikrishna Mudidhani
Year: 2004

Telugu Script Lyrics Click Here








నాన్న (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్




లాలిజో లాలిజో
అని పాడను ఇకపైనా
మేలుకో మేలుకో
తెలవారే సమయానా
బొమ్మలా నువ్విలా
ఒదిగుండకు ఒడిలోనా

నమ్మకమే నాన్నఅయి
నడపాలిర ఇకపైనా
అని చెప్పిందీ....
అమ్మ చెప్పిందీ....

మరిచిపోతే నీ బాధా
తనే అనాధ అయిపోదా
నేస్తమే వదులుకో నిన్నతో

నడి ఎడారి ఇక మీదా
నవ వసంతమై పోగా
బంధమే కలుపుకో నవ్వుతో

బొమ్మలా నువ్విలా
ఒదిగుండకు ఒడిలోనా
నమ్మకమే నాన్నఅయి
నడపాలిర ఇకపైనా
అని చెప్పిందీ...
అమ్మ చెప్పిందీ.
Share This :



sentiment_satisfied Emoticon