ప్రేమ ఎంత మధురం (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్ - జీ తెలుగు సీరియల్ | సీరియల్ లిరిక్స్ | Aarde Lyrics

label

Album : Prema Entha Madhuram [Zee Telugu Serial]


Starring: Venkat Sriram, Varsha HK
Music : Sunaadh Goutham
Lyrics-Jayanth Raghavan
Singers :Ramya Behra, Dinakar 
Producer: South Indian Screens
Director: Jayanth Raghavan
Year: 2019

Telugu Script Lyrics Click Here
ప్రేమ ఎంత మధురం (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్


వేయి జన్మలైన వీడని బంధం మనదిలే
రేయినైన కాంతి పంచు చంద్రం నీవులే
శిశిరం వికసించె నేడు 
నిమిషం యుగమైన క్షణములో 
కుసుమం, మనసంచు తెరల పయనం 
నయనాల తొలనులో

నిన్నూ మది వీడదే 
మధురమే ప్రేమ మధురమే
కన్నూ కల నీడనే 
మధురమే ప్రేమ మధురమే

గత జన్మలో ప్రతి జ్ఞాపకం 
నను నీలో కలిపెనా
గుండె లోతులో పండు వెన్నెలే 
వెండి వానై కురిసెనా

ఇది భాషలెరుగనీ భావమే మది రాసుకున్న మధుకావ్యం
లయ పంచుకున్న ప్రియరాగమే మన ప్రేమ ఎంత మధురం

వేయి జన్మలైన వీడని బంధం మనదిలే
రేయినైన కాంతి పంచు చంద్రం నీవులే
శశిరం వికసించె నేడు నిమిషం యుగమైన క్షణములో 
కుసుమం, మనసంచు తెరల పయనం 
నయనాల తొలనులో
నిన్నూ మది వీడదే మధురమే ప్రేమ మధురమే
కన్నూ కల నీడనే మధురమే ప్రేమ మధురమే
Share This :sentiment_satisfied Emoticon