కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె సాంగ్ లిరిక్స్ జాను (2020) తెలుగు సినిమా | Aarde Lyrics





Album : Jaanu


Starring: Sharwanand, Samantha Akkineni
Music : Govind Vasantha

Lyrics-Sri Mani

Singers :Chinmayi SripadaGovind Vasantha

Producer: Dil Raju, Shirish

Director: C Premkumar
Year: 2020


To Get Englsih Script Lyrics Click  Here




కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె సాంగ్ లిరిక్స్


కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె 
పువ్వు కంట నీరే కురిసే
అమ్మ ఒడి వీడే పసిపాపలా 
వెక్కి వెక్కి మనసే తడిసే

చదివే బడికే వేసవి సెలవులా 
తిరిగి గుడికే రావాలి నువ్విలా
ఒక్కపూట నిజమై మన కలలు ఇలాఆ ఆ
ముందరున్న కాలం గడిచేది ఎలా 
బ్రతుకే గతమై ఈ చోటా ఆగేలా

కన్ను వీడి చూపే వెళుతోందిలే 
కంట నీరు తుడిచే-దేవరే

చిరునవ్వులే ఇక నన్నే విడిచేనులే 
నిను విడువని.. ఏ నన్నో వెతికేనులే
చిగురాశలే ఇక శ్వాసే నిలిపేనులే 
మన ఊసులే జతలేక ఎడబాసెలే

నా నుంచి నిన్నే విడదీసేటి విధినైనా
వేధించి ఓడించే ఇంకో జన్మే వరమే వరమే

మనం మనం చెరో సగం 
చెరో దిశల్లే మారినా
ఒకే స్వరం ఏకాక్షరం చెరో పదంలో చేరినా
నువున్న వైపు తప్ప 
చూపు తప్పు దిశను చూపునా

అడుగులన్ని మనము కలిసి ఉన్న దారి విడిచేనా
మరీ మరీ నిన్నడగమంది జ్ఞాపకాల ఉప్పెన
చిరాయువేదో ఊపిరై నీకోసమెదురు చూపు
కవితలే రాసే నీకై మల్లీ రా
Share This :



sentiment_satisfied Emoticon