వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు సాంగ్ లిరిక్స్ జార్జ్ రెడ్డి (2019) తెలుగు సినిమా | Aarde Lyrics


Album : George Reddy


Starring: Sandeep Madhav, Muskaan Khubchandani
Music : Suresh Bobbili
Lyrics-Mittapally Surendar 
Singers :Mangli
Producer: Appi Reddy
Director: Jeevan Reddy
Year: 2019

Englsih Script Lyrics CLick Here
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు  సాంగ్ లిరిక్స్


వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు 
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు 
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు
వాడు వస్తుంటే వీధంతా ఇంజిన్ సౌండు 
మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు
చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు

హార్ జాయ్ సబ్ ఉస్కీ బాతోమ్మే కో కర్లే
జాయే ఓ సబ్ కో కాబొంకే గర్ పర్
ఉస్కీ ఆంఖే జ మక్తి చింగారి జైసే
బాతోమ్మే బిజిలి చూటా దిల్ పే సే
ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుందే 
నేను ఎక్కడ ఉన్న వాడి అత్తరు ఘాటు
నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే 
వాడు కాలేజీ కాంటీన్ లో కూర్చునే చోటు
అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్ 
ఏ దునియాలో దొరకదే ఆ బాడీ నాకు
నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు

వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు
వేగంగా నా వైపే దూసుకు వచ్చి 
నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు
ఒంటరిగా ఒక్కడల తిరుగుతు ఉంటే 
నన్ను వేదించే వాడి వెనక ఖాళీ సీటూ
దారులు చూపించు వాడి చూపుడు వేలు 
చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు
ఏడడుగులేసి ఇచ్చుకుంట.. నా వందేళ్లు

వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు
Share This :sentiment_satisfied Emoticon