తింగరుబుచ్చి సాంగ్ లిరిక్స్ బిచ్చగాడు (2016) తెలుగు సినిమా | Aarde Lyrics


Album Bichagadu


Starring: Vijay Anthony, Satna Titus
Music :Vijay Antony
Lyrics-Basha sri
Singers :Vijay Anthony, Supriya Joshi
Producer:Fathima Vijay Antony
Director: Sasi
Year: 2016English Script Lyrics Click Here


తింగరుబుచ్చి సాంగ్ లిరిక్స్ బిచ్చగాడు
తింగరుబుచ్చి… నేను తింగరుబుచ్చి…
అరే నేనేందుకయ్యానిలా… ఆ ఆ…
నువ్వే వచ్చి… చిట్టి గుండే గిచ్చి…
నాలో అణువణువు చేశావిలా… ఆ ఆ…
అసలేమయ్యింది… కొంచెం మతి పోయింది…
నువ్వు కలిశాకే మొదలయ్యింది… కొత్త పిచ్చి…
తింగరుబుచ్చి… నేను తింగరుబుచ్చి…
అరే నేనేందుకయ్యానిలా… ఆ ఆ…

ఆ.. కాలి మన్నే నిన్నూ చూసి.. వందడుగులు గాలిలో ఏగిరేలే
ఒక అడుగే నువ్వు దూరమైనా… నా ప్రాణం మొత్తం విలవిలే..
కన్నే దొంగవు నువ్వు… నా మనసే దోచేశావు…
నా కళ్లే చూసి అడిగేలోపు… నిద్దుర కాజేశావు…
ఒక్కే పక్క వానా చినుకులు.. నీతో స్నానం ఆడాలనుకుని
ఒక్క ఆశే వేల అశలై… మైమరపించే ఎగిరే పిచ్చే…
తింగరుబుచ్చి… నేను తింగరుబుచ్చి…
అరే నేనేందుకయ్యానిలా… ఆ ఆ…

నీ చేయ్యే తగిలితే ఏక్కడైనా… వెయ్యి ముద్దులు అక్కడ పేట్టేయనా..
చిరు కాగితమే నా కంట పడినా… నీ పేరే రాసి నింపేయ్యనా
నీ కళ్లల్లోనే ఉంది.. లక్షల కవితల భావం…
అందులో ఒక్క పదమే చాలు… చేయును మాయాజాలం…
ఒక్కే గొడుగులో మనమెలుతుంటే… చిటికెన వేలే రాస్కోవాలని
ఒక్క ఆశే వేల ఆశలై… మైమరపించే ఎగిరే పిచ్చే…
తింగరుబుచ్చి… నేను తింగరుబుచ్చి…
అరే నేనేందుకయ్యానిలా… ఆ ఆ…
అసలేమయ్యింది… కొంచెం మతి పోయింది…
నువ్వు కలిశాకే మొదలయ్యింది… కొత్త పిచ్చి…
తింగరుబుచ్చి…
Share This :sentiment_satisfied Emoticon