టిక్ టిక్ ఆగని సమయం సాంగ్ లిరిక్స్ మనమంతా (2016) తెలుగు సినిమా | Aarde Lyrics


Album : Manamantha


Starring: Mohanlal, Gautami
Music : Mahesh Shankar
Lyrics-Vasistha Sharma 
Singers :Sriya Madhuri 
Producer: Sai Korrapati, Chandra Sekhar Yeleti
Director: Chandra Sekhar Yeleti
Year: 2016

English Script Lyrics Click Here





టిక్ టిక్ ఆగని సమయం సాంగ్ లిరిక్స్


టిక్ టిక్ ఆగని సమయం
ఠక్ ఠక్ తడుతూ ఉదయం
కిరణాలతో రోజు ప్రయాణం

టక్ టక్ విశ్వ సంకేతం
చక్ చక్ పెంచుతూ వేగం
రోజు చీకటైపోతూ
రోజూ వేకువై వస్తూ
విరిసే దారులై
మెరిసే అడుగులై
మురిసే పరిచయాలైతే

ఉఫ్ ఉఫ్ ఉసూరు ఒక నిముషం
ఊ ఊ ఉషారు మరునిముషం
ఈ నవ్వు ఈ క్షణం సొంతం
ఈ గాలి ఊపిరై కొంచెం

మళ్ళీ పుడుతూ
మళ్ళీ పడుతూ
మళ్ళీ మళ్ళీ లేస్తూ
మళ్ళీ మళ్ళీ పుడుతూ
మళ్ళీ మళ్ళీ పడుతూ
మళ్ళీ మళ్ళీ లేస్తూ 
Share This :



sentiment_satisfied Emoticon