నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న సాంగ్ లిరిక్స్ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా (2020) తెలుగు సినిమా | Aarde LyricsAlbum : 30 Rojullo Preminchadam Ela


Starring: Pradeep Machiraju, Amritha Aiyer
Music : Anup Rubens
Lyrics-Chandra Bose 
Singers :Sid Sriram , Sunitha
Producer: Munna
Director: Munna
Year: 2020


English Script  Lyrics Click Here
అమ్మాయ్ గారు ఎక్కడికి వెళ్లిపోతున్నారు
కాసేపు ఉండొచ్చుకదా
ఆహ కాసెపు ఆగితే అబ్బాయి గారు ఎం ఎత్తారు ఏంటి
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తు ఉన్న
నెలవంకను ఇద్దామనుకున్న

ఓహ్ !! హో !! ఓహ్ !! నీ నవ్వుకు సరిపోదంటున్న
నువ్వే నడిచేటి తీరికెయ్
తారలు మొలిచాయి నెలకీ
నువే వదిలేటి స్వసకే
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అంధ గత్తెకి ఏమి ఇవ్వనే
ఓహ్!! వనవిల్లులో ఉండని రంగు నువులే
ఎ రంగుల చీరను నీకు నేయలే
నల్ల మబ్బుల మెరిసే కళ్ళు నీవిలే
ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలె
చెక్కిలిపై చుక్కగా దిస్తే పెడతారులే
నీకైతే తనువంతా చుక్కను పెట్టాలె
ఎదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాధిక అంటూ ఓడను పూర్తిగా
కనుకే ప్రాణమంతా తాళి చేసి నీకు కట్టనా

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న
నీ హృదుయం ముందర
ఆకాశం చిన్నది అంటున్న
ఓహ్!! అమ్మ చూపులో వొలికే జాలి నువ్వెలే
ఆ జాలికి మారుగా ఇవ్వాలె
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవాళే
దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే
వారమోసిగే దేవుడికే నేనేం తిరిగివలె
ఎదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాధిక అంటూ ఓడను పూర్తిగా
కనుకే మల్లి మల్లి జన్మనెత్తి నిన్ను చేరనే
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తు ఉన్న!!

Share This :sentiment_satisfied Emoticon