ప్రాణం నా ప్రాణం నీతో ఇలా సాంగ్ లిరిక్స్ జాను (2020) తెలుగు సినిమా | Aarde Lyrics

జాను ప్రాణం సాంగ్ 

Album : Jaanu


Starring: Sharwanand, Samantha Akkineni
Music : Govind Vasantha
Lyrics-Sri Mani
Singers :Chinmayi sripada, Gowtham Bharadwaj V


Producer: Dil Raju, Shirish

Director: C Premkumar
Year: 2020



To Get English Script Lyrics Click  Here



ప్రాణం నా ప్రాణం నీతో ఇలా సాంగ్ లిరిక్స్



ప్రాణం నా ప్రాణం నీతో ఇలా..
గానం తొలి గానం పాడే వేళ
తారా తీరం
మన దారిలో కాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా
ప్రాణం నా ప్రాణం నీతో ఇలా..
గానం తొలి గానం పాడే వేళ

మన బాల్యమే ఒక పౌర్ణమి
ఒకే కథై అలా..
మన దూరమే అమావాస్యలే
చెరో కథై ఇలా..
మళ్ళి మళ్ళి జాబిలీ వేళ
వెన్నెల జల్లిందిలా నీ జంటగా
మారేలోపే ఈ నిమిషం కలలా
దాచేయాలి గుండెలో గురుతుల
తారా తీరం
మన దారిలో కాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా





Share This :



sentiment_satisfied Emoticon