చెలికాడు నిన్నే రమ్మని సాంగ్ లిరిక్స్ కులగోత్రాలు (1962) | తెలుగు సినిమా |Aarde Lyrics


Album : Kula Gotralu


Starring: Akkineni Nageswara Rao, Krishna Kumari, Gummadi, G. Varalakshmi
Music : Saluri Rajeswara Rao
Lyrics-C. Narayana Reddy
Singers : Ganthasala
Producer: AV Subba Rao
Director: Pratyagatma

Year: 1962

English Script Lyrics Click Here



చెలికాడు నిన్నే రమ్మని సాంగ్ లిరిక్స్ 




చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా..

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..

నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ...
నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
అహహా ...అహా ఒహోహో ....
అహహా ఒహో ......అ ఆ

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..

నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే
నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే
అహహా ... అహా ఒహోహో .....
అహహా ఒహో.......అ ఆ ...

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..

నీ తోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ
మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ
అహహా...అహా ఒహోహో....
హహా ఒహో...అ ఆ . .

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా..
Share This :



sentiment_satisfied Emoticon