చిన్ని చిన్ని చినుకులు తడిపెను సాంగ్ లిరిక్స్ రాక్షసుడు (2019) | తెలుగు సినిమా | Aarde LyricsAlbum : Rakshasudu

Starring: Bellamkonda Sreenivas, Anupama Parameswaran
Music : Ghibran
Lyrics-Sri Mani
Singers :Sid Sriram 
Producer: Satyanarayana Koneru , Ramesh Varma Penmetsa
Director: Ramesh VarmaYear: 2019

English  Script Lyrics Click Here


చిన్ని చిన్ని చినుకులు తడిపెను సాంగ్ లిరిక్స్చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే
చిన్ని చిన్ని సంగతుల్ని పోగుచేసె వయసే

చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే

నా గుండెలో నీకో గది ఆకాశమే దాచేనది
నా కళ్ళలో నీ ఊహల ప్రవాహమై పోతున్నది
నాదో క్షణం నీదో క్షణం ఏవైపు సాగేది

చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే

వెతుకుతున్నానే నిన్న కలనే
రేపటి ఊహకే వెళ్ళలేనే
ఈ చిన్ని జ్ఞాపకాల వర్షాలలో
నా గమ్యమేమిటంటే ఏవైపు చూపాలిలే

చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే
చిన్ని చిన్ని సంగతుల్ని పోగుచేసె వయసే
చిన్ని చిన్ని సంగతుల్ని పోగుచేసె వయసే
చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే

నా గుండెలో నీకో గది ఆకాశమే దాచేనది
నా కళ్ళలో నీ ఊహల ప్రవాహమై పోతున్నది
నాదో క్షణం నీదో క్షణం ఏవైపు సాగేది

చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసేShare This :sentiment_satisfied Emoticon