సీతా కళ్యాణ వైభోగమే సాంగ్ లిరిక్స్ రణరంగం (2019) | తెలుగు సినిమా | Aarde Lyrics



Album : Ranarangam


Starring: Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan
Music : Prashant Pillai
Lyrics-Balaji
Singers :Sreehari k
Producer: Suryadevara Naga Vamsi
Director: Sudheer Varma
Year: 2019

English Script Lyrics Click Here



 సీతా కళ్యాణ వైభోగమే సాంగ్ లిరిక్స్



పవనజ స్తుతి పాత్ర
పావన చరిత్రా
రవిసోమ వర పుత్రా
రమణీయ గాత్రా

సీతా కళ్యాణ వైభోగమే..
రామా కళ్యాణ వైభోగమే

శుభం అని ఇలా
అక్షింతలు అలా దీవెనలతో
అటూ ఇటు జనం హడావిడితనం
తుళ్ళింతల ఈ పెళ్లి లోగిళ్ళలో
పదండని బంధువులొక్కటై
సన్నాయిల సందడి మొదలై
తథాస్తని ముడులు వేసే..హే..ఏ..

సీతా కళ్యాణ వైభోగమే..
రామా కళ్యాణ వైభోగమే

దూరం తరుగుతుంటే
గారం పెరుగుతుంటే
వణికే చేతులకు
గాజుల చప్పుడు
చప్పున ఆపుకొని
గడేయక మరిచిన తలుపే
వెయ్యండని సైగలు తెలిపే
క్షణాలిక కరిగిపోవా.. ఆఆఆ..

సీతా కళ్యాణ వైభోగమే..
రామా కళ్యాణ వైభోగమే 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)