యూ ఆర్ మై హార్ట్ బీట్ (నువ్వే కదా) సాంగ్ లిరిక్స్ ఇద్దరి లోకం ఒక్కటే (2019) తెలుగు సినిమా

Album : Iddari Lokam Okate


Starring: Raj Tarun, Shalini Pandey
Music : Mickey J Meyer
Lyrics-Balaji
Singers :Anurag Kulkarni
Producer: Shirish
Director: G.R. Krishna
Year: 2019

English Script Lyrics Click Here


యూ ఆర్ మై హార్ట్ బీట్ (నువ్వె కదా) సాంగ్ లిరిక్స్
నువ్వే నువ్వే నువ్వే కదా
నా తోడు నువ్వే కదా
ఓ..
నీకు..నాకు. ఉందో కథా
ఆ పేరు ప్రేమె కదా
నిన్నల్లో ఆశా మొన్నల్లో ద్యాస
గుండెల్లో మోశా అది నీకు తెలుసా
మాటల్నె రాసా మౌనంగా చూసా
నాలోనె లొలోనె..దాచెసా..

యూ ఆర్ మై హార్ట్ బీట్ 
యూ ఆర్ మై హార్ట్ బీట్ 
యూ ఆర్ మై హార్ట్ బీట్ 
యూ ఆర్ మై హార్ట్ బీట్ 
యూ ఆర్ మై హార్ట్ బీట్ 
యూ ఆర్ మై హార్ట్ బీట్ 

ఎన్ని కలలకో..నువ్వు బదులని
నేడు పొంగిపోతు ఉంది..యెద నిజమని
నువ్వు ఎవరని..నన్ను అడిగితె..
చూపిస్తా..నువ్వని
ఎంత దూరాలు..దూరాన్ని పెంచినా
నిన్ను దాచాను..నా గుండెలోతునా
ఉన్న ప్రాణాలె..నిన్ను చూసేలా
రెప్పల్లో నిన్నుంచీ..పోయావె

యూ ఆర్ మై హార్ట్ బీట్ 
యూ ఆర్ మై హార్ట్ బీట్ 
యూ ఆర్ మై హార్ట్ బీట్ 

నిను తాకిన..చిరుగాలిలా
నన్నె చేరుకుంది..ఆయువిచ్చే శ్వాసగా
నీ పెదవిలో..ప్రతి పలుకుని
పంచావే..ప్రేమలా
నువు లేకుండ జీవించ లేనుగా..
ఉండిపోతాను నీ ప్రేమ సాక్షిగా
నువ్వన్న లోకం..లెదంటే శూన్యం
నాకంటూ..లేదంతా..ఏ అర్థం

యూ ఆర్ మై హార్ట్ బీట్ 
యూ ఆర్ మై హార్ట్ బీట్ 
యూ ఆర్ మై హార్ట్ బీట్ 
యూ ఆర్ మై హార్ట్ బీట్ 
యూ ఆర్ మై హార్ట్ బీట్ 
యూ ఆర్ మై హార్ట్ బీట్ 
Share This :
avatar

Nice song❤
Super
Vinttunte maili maili vinali Anipisthudhi ❤😍😍

delete 8 April 2020 at 03:35sentiment_satisfied Emoticon