ల ల లా (నిజంలా నా కల) సాంగ్ లిరిక్స్ ఇద్దరి లోకం ఒక్కటే (2019) తెలుగు సినిమా

Album : Iddari Lokam Okate


Starring: Raj Tarun, Shalini Pandey
Music : Mickey J Meyer
Lyrics- Sri Mani
Singers :Sameera Bharadwaj
Producer: Shirish
Director: G.R. Krishna
Year: 2019

Telugu Script Lyrics Click Here


ల ల లా (నిజంలా నా కల)  సాంగ్ లిరిక్స్




ల ల లా.. నిజంలా నా కల
ల ల లా.. నీవల్లె నేనిలా
కనుపాపకిన్ని కాంతులా.. చిరునవ్వుకిన్ని చిందులా
ఒక నిన్నలోంచి..నన్నుకోరి పూసె నేడిలా

ఓ రెండు ఊహలు..ఓ రెండు ఊసులు..కలిశాయిలా
ఓ రెండు మనసులు..ఓ రెండు వరసలు..ఒక పరుగులా
ఓ రెండు ఊహలు..ఓ రెండు ఊసులు..కలిశాయిలా
ఓ రెండు మనసులు..ఓ రెండు వరసలు..ఒక పరుగులా

ల ల లా.. నిజంలా నా కల
ల ల లా.. నీవల్లె నేనిలా

చుక్కలందుకున్న రెక్కలా..చిక్కుతెంచుకున్న లెక్కలా
వెన్నెలద్దుకున్న రేయిలా..ఉన్నానివ్వాలా
ఒక్కొక్క క్షణమిలా..ఒక్కొక్క రుతువులా..మారుతోందిలా
నీవెంటే అడుగని..నీకంటె ఎవరని..అడుగుతున్న మదిలా

ఓ రెండు ఊహలు..ఓ రెండు ఊసులు..కలిశాయిలా
ఓ రెండు మనసులు..ఓ రెండు వరసలు..ఒక పరుగులా
ఓ రెండు ఊహలు..ఓ రెండు ఊసులు..కలిశాయిలా
ఓ రెండు మనసులు..ఓ రెండు వరసలు..ఒక పరుగులా

చెప్పలేని మాటలన్నిలా..చెప్పమంటూ గొడవె ఏలా
విప్పమంటు పెదవే ఇలా..పదాలు చాలా
నీ నీడ భుజముపై..నా నీడ హాయిగా..తలను వాల్చెలా
ఇన్నాళ్ళ ప్రేమలొ..ఈ ప్రేమ లేదని..తెలుసుకున్న మదిలా

ఓ రెండు ఊహలు..ఓ రెండు ఊసులు..కలిశాయిలా
ఓ రెండు మనసులు..ఓ రెండు వరసలు..ఒక పరుగులా
ఓ రెండు ఊహలు..ఓ రెండు ఊసులు..కలిశాయిలా
ఓ రెండు మనసులు..ఓ రెండు వరసలు..ఒక పరుగులా
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)