ఎటు నడుస్తున్నా సాంగ్ లిరిక్స్ విశాల్ యాక్షన్ (2019) తెలుగు సినిమా

Album : Action


Starring: Vishal, Tamannaah Bhatia
Music : Hiphop Tamizha
Lyrics-Chandra Bose 
Singers :M.M Manasi 
Producer: R Ravindran and Srinivas Adepu
Director: Sundar.C
Year: 2019

English Script Lyrics Click Here




ఎటు నడుస్తున్నా సాంగ్ లిరిక్స్ 







ఎటు నడుస్తున్నా
ఏడ నిలుస్తున్నా
అన్ని మరుస్తున్నా 
నిన్ను తలుస్తున్నా
పొద్దు గడుస్తున్నా 
పక్క పరుస్తున్నా
కన్ను తెరుస్తున్నా  
నిన్ను స్మరిస్తున్నా... 

మంచు కొండల్లే నువ్వున్నా
మండుటెండల్లే చూస్తున్నా
నా కన్నె గుండెల్లో 
నింపెవురా కన్నా
నన్నే దాటేసి వెళ్తున్నా
నన్నే దూరంగా పెడుతున్నా
మది కారాగారంలో
నిన్ను ఖైదు చేస్తున్నా

ఎటు నడుస్తున్నా
ఏడ నిలుస్తున్నా
అన్ని మరుస్తున్నా 
నిన్ను తలుస్తున్నా


Full Lyrics Updated Soon
Share This :



sentiment_satisfied Emoticon