ఓ బావ సాంగ్ లిరిక్స్ ప్రతిరోజు పండగే (2019) తెలుగు సినిమా


Album : Prathi Roju Pandage


Starring: Sai TejRaashi Khanna
Music : Thaman S
Lyrics-KK
Singers : Satya Yamini, Mohana Bhogaraju, Hari Teja
Producer: Bunny Vas
Director: Maruthi
Year: 2019

English Script Lyrics Click HERE





ఓ బావ సాంగ్ లిరిక్స్ 

లవ్యూ అంటూ వెంటపడలేదు... 
డేటింగ్ అన్న మాటసలే రాదు.
హీజ్ సో కూల్..హీజ్ సో క్యూట్
ఫేక్ అనిపించే టైపసలు కాదు..
బ్రేకప్ చెప్పే వీలసలు లేదు..
హీజ్ సో హాట్.. హీజ్ సో క్యూట్

ఏమి తక్కువంట సూడు..
టిప్పుటాపుగున్నాడు..
టిక్‌టాకులోనా చూసి ఫ్లాటయ్యాడు..
వన్నా సీ అంటూ సెవెన్ సీస్ దాటివచ్చాడు..
ల్యాండ్ అయ్యి అవ్వగానే ...
బ్యాండ్ ఎంట తెచ్చినాడు..

నీ హ్యండ్ ఇవ్వమంటు నీస్ బెండు చేసీ..
విల్ యు మ్యారీమీ అన్నాడు డు ..డు.. డు.డు ..డు.




ఓ బావ
మా అక్కని సక్కగా సూస్తావా..
ఓ బావ
ఈ సుక్కని పెళ్లాడేస్తావా
ఓ బావ
మా అక్కని సక్కగా సూస్తావా..
ఓ బావ
సింధూరం నువ్ పెడతావా

మ్యాచో మ్యాన్ మా బావ.. 
పేచీలే మానేయ్ వా...క
టౌటే చూస్తూనే కటింగే ఇస్తావా..
హ్యండ్‌సమ్మే మా బావ.. 
నీ సొమ్మె అడిగాడా.. 
తానే చేతులు చాపొస్తే.. 
తెగ చీపయి పోయాడా..'ఓ బావా ఓ బావా'
లవ్యూ అంటూ వెంటపడలేదు... 
డేటింగ్ అన్న మాటసలే రాదు.
హీజ్ సో కూల్..హీజ్ సో క్యూట్


నిదురే పోడు..ఏమి తినడు..
నువ్వే కావాలంటాడు..
నిన్నే చూసి ప్రతిరోజుని శుభముగా ప్రారంభిస్తాడు.
తినే పప్పులోన బీరు కలుపుతాడు.. 
తన పప్పీలోనా నిన్ను వెతుకుతాడు..
నీ పేరే పలికే..నిన్నే తలచెనే... 
అక్కా నమ్మే అతనే జెమ్మే..
మ్యాచో మ్యాన్ మా బావ.. 
పేచీలే మానేయ్ వా...
కటౌటే చూస్తూనే కటింగే ఇస్తావా..
హ్యండ్‌సమ్మే మా బావ.. 
నీ సొమ్మె అడిగాడా.. 
తానే చేతులు చాపొస్తే.. 
తెగ చీపయి పోయాడా..



ఓ బావ
మా అక్కని సక్కగా సూస్తావా..
ఓ బావ
ఈ సుక్కని పెళ్లాడేస్తావా
ఓ బావ
మా అక్కని సక్కగా సూస్తావా..
ఓ బావ

సింధూరం నువ్ పెడతావా

Share This :



sentiment_satisfied Emoticon