Music :Ghantasala, Saluri Rajeswara Rao
Lyrics-Pingali Nagendra Rao
Singers :Ghantasala, Leela
Producer:B. Nagi Reddy, Aluri Chakrapani
Director:Kadiri Venkata Reddy
శశిరేఖ : నీకోసమే జీవించునది
ఈ విరహములో ఈ నిరాశలో "నీకోసమే"
వెన్నెల కూడా చీకటిఐనా
మనసున వెలుగే లేకపోయినా "నీకోసమే"
అభిమన్యుడు : విరహము కూడా సుఖమే కాదా
నిరతము చింతన మధురము కాదా
నిరతము చింతన మధురము కాదా "విరహము"
వియోగ వేళల విరిసే ప్రేమల
విలువను కనలేవా
నీ రూపమునే ధ్యానించునది
నా హృదయములో నా మనస్సులో "నీ రూపమే"
శశిరేఖ : హృదయము నీతో వెడలి పోయినా
మన ప్రేమలనే మరి మరి తలచి
ప్రాణము నిలుపుకొనీ
అభిమన్యుడు : మెలుకువనైనా కలలోనైనా
కొలుతును నిన్నే ప్రణయ దేవిగా
లోకములన్నీ ఏకమె అయినా
ఇది నాదానమేగా "నీ రూపమే"
comment 1 comments:
more_vertఈ పాట లిరిక్స్ లో పల్లవి "నీకోసమే జీవించునది" అని వ్రాశారు మీరు. పాటలో "నే" అని కూడా ఉంటుంది. కాబట్టి మీరిచ్చిన లిరిక్స్ లో "నీ కోసమే నే జీవించునది" అని వ్రాయాలి.
1 December 2019 at 00:29sentiment_satisfied Emoticon