జయ జయ శ్రీ రాజరాజేశ్వరీ సాంగ్ లిరిక్స్ ఉషాపరిణయం (1961) తెలుగు సినిమా



Album : Usha Parinayam

Starring: Tadepalli Lakshmi Kanta Rao, Jamuna, S. V. Ranga Rao
Music : Saluri Hanumantha Rao
Lyrics-Sada Siva Bramham, Samudrala 
Singers : Jamuna Rani
Producer: Kadaru Nagabhushanam
Director: Kadaru Nagabhushanam
Year: 1961


English Script Lyrics CLICK HERE








జయ జయ శ్రీ రాజరాజేశ్వరీ
మము దయజూడుమా నిను సేవింతుమో
శివ ప్రియభామినీ
జయ జయ శ్రీ రాజరాజేశ్వరీ

జగముల కల్పించి కాపాడు తల్లీ
జగముల కల్పించి కాపాడు తల్దీ
నిగమ వినోదిని నిజ కల్పవల్లీ

జనని భవానీ నటరాజ రాణీ
జనని భవానీ నటరాజ రాణీ
సతతము నిన్నే సేవింతుమమ్మా


జయ జయ శ్రీ రాజరాజేశ్వరీ

సౌజన్యశీలా నీ విశ్వలీలా
బ్రహ్మాదులైనా కనలేరుగా
సౌజన్యశీలా నీ విశ్వలీలా
బ్రహ్మాదులైనా కనలేరుగా

నేనెంతదానా నీ మ్లేహిమ తెలియా
గిరిరాజ తనయా కరుణించవా

నేనెంతదానా నీ మహిమ తెలియా
గిరిరాజ తనయా కరుణించవా

జనని భవానీ నటరాజ రాణీ
జనని భవానీ నటరాజ రాణీ

జయ జయ శ్రీ రాజరాజేశ్వరీ
మము దయజూడుమా నిను సేవింతుమో
శివ ప్రియభామినీ
జయ జయ శ్రీ రాజరాజేశ్వరీ

Share This :



sentiment_satisfied Emoticon