హే ఏమైందిలా నాలో నాతో నాకే సాంగ్ లిరిక్స్ రాజా వారు రాణి గారు (2019) తెలుగు సినిమాAlbum : Raja Vaaru Rani Gaaru


Starring: Kiran Abbavaram, Rahasya Gorak
Music : Jay Krish
Lyrics-Rakendu Mouli 
Singers :Anurag Kulkarni 
Producer: Manovikas D
Director: Ravi Kiran Kola

Year: 2019

English Script lyrics CLICK HEREహే ఏమైందిలా .. నాలో నాతో నాకే 
ఈ యుద్ధాలే ఆగవా 
నా కళ్ళంచుల్లోన కన్నీళ్ళయ్యే కలలే 
నీ జాడ తెలుపవా
హే చేసింది ఏ తప్పో తెలిసేలోగా
ఈ నిముషాలే నిలువవా ?
హ్మ్ శిక్షించే ఏకాంతాల యుగములు
ఓ క్షణానికొకటిగా !

స్వప్నాల బాటలో
సత్యాల వేటలు
సూన్యల కోటలో
దోబూచులాటలు

ఎన్నాళ్ళు ఆగను
కన్నీళ్ళ వెగను
నా ఓర్పు ఓడేనే
నిట్టూర్పు కేకలా
కల చెదిరిన కలకలముల కలతల కారణమేదో
హృది మది అది ఇదియను కదలని కథ నీవే కదా
దఘ దఘమను సెగ రగిలిన భగ భుగ గుండెల్ని కాల్చే
శత మదనపు ఋతువున సతమతముల చితికిన మతి చితి అతకని బ్రతుకున

హే ఏమైందిలా .. నాలో నాతో నాకే 
ఈ యుద్ధాలే ఆగవా 
నా కళ్ళంచుల్లోన కన్నీళ్ళయ్యే కలలే 
నీ జాడ తెలుపవా

Share This :sentiment_satisfied Emoticon