ఏ చోట నువ్వున్నా (నిన్నలు మరిచేలా) సాంగ్ లిరిక్స్ సాహో (2019) తెలుగు సినిమా


Album : Saaho
Starring: Prabhas, Shraddha Kapoor
Music : Tanishk Bagchi
Lyrics-Krishna Kanth
Singers : Guru Randhawa ft. Tulsi Kumar, Haricharan Seshadri
Producer: Vamsi - Pramod
Director: Sujeeth
Year: 2019
Telugu Script Lyrics CLICK HERE


ఏ చోట నువ్వున్నా.. 
ఊపిరిలా నేనుంటా.. 
వెంటాడే ఏకాంతం.. లేనట్టే నీకింకా.. 
వెన్నంటి నువ్వుంటే 
నాకేమైన బాగుంటా.. 
దూరాల దారుల్లో 
నీవెంట నేనుంటా.. 
నన్నిలా నీలో దాచేశా

నిన్నలు మరిచేలా.. 
నిను ప్రేమిస్తాలే.. 
నీ కన్నులు అలిసేలా.. 
నే కనిపిస్తాలే
నిన్నలు మరిచేలా.. 
నిను ప్రేమిస్తాలే.. 
నీ కన్నులు అలిసేలా.. 
నే కనిపిస్తాలే

ఇన్నాళ్ల నా మౌనం
వీడాలి నీకోసం 
కలిసొచ్చేనా కాలం
దొరికింది  నీ స్నేహం
నాదన్న ఆసాంతం
చేస్తాను నీ సొంతం
రాదింకా ఏ దూరం 
నాకుంటే నీ సాయం
నన్నిలా నీలోనే దాచేసా

రెప్పలు మూసున్నా
నే నిన్నే చూస్తారా
ఎప్పటికి నిన్నే
నాలో దాస్తారా

నిన్నలు మరిచేలా.. 
నిను ప్రేమిస్తాలే.. 
నీ కన్నులు అలిసేలా.. 
నే కనిపిస్తాలే
Share This :sentiment_satisfied Emoticon