ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే సాంగ్ లిరిక్స్ అలా మొదలైంది (2011) తెలుగు సినిమా


Album : Ala Modalaindi

Starring: Nani, Nitya Menon
Music : Kalyani Malik
Lyrics-Lakshmi Bhoopal
Singers :Deepu, Nitya Menon
Producer: KL Damodara Prasad
Director: Nandini Reddy
Year: 2011
English Script Lyrics Click HEREఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే
సర్లే గగ్గోలు పెట్టకే అంతా మన లైఫు మంచికే
మందుంది మనసు బాధకి వదిలేద్దాం కథని కంచికే...
అసలీ ప్రేమ దోమ ఎందుకు టెల్మీ వై
ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు వదిలేయ్
ఏయ్ ప్రేమ దోమ ఎందుకు టెల్ టెల్ మీవై
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే

మ్ ప్రేమించినా మ్ పెళ్ళాడకు
వైఫ్ ఒక్కటే తోడెందుకు
మ్ మగ వాళ్ళని మ్ టైం పాసని
అనుకుంటూ వెంట తిరగనీ
మన ఖర్చే వాళ్ళు పెట్టనీ
ఆ పైన వాళ్ళ ఖర్మ పోనీ
మరి పెళ్ళి గిల్లి ఎందుకు టెల్ మీ వై
అది బుర్రే లేని వాళ్ళకి వదిలేసేయ్
మరి పెళ్ళి గిల్లి ఎందుకు టెల్ మీ వై

మ్ నువ్వొక్కడే మ్ పుట్టావురా
నువ్వొక్కడే పోతావురా
మ్ ఆ మధ్యలో మ్ బతకాలిగా
ఆరడుగుల పెళ్ళి గొయ్యికి ఏడడుగుల తొందరెందుకు
సూసైడు నేడు ముద్దు మనకి
మరి లైఫూ గీఫూ ఎందుకు టెల్ మీ వై
నువ్ మళ్ళీ మళ్ళీ మొదలెట్టకు వదిలేయ్

ఏయ్ ప్రేమ దోమ ఎందుకు టెల్ మీ వై 
Share This :sentiment_satisfied Emoticon