నా ప్రేమ కధకూ నేనే కదా విలనూ సాంగ్ లిరిక్స్ సోలో (2011) తెలుగు సినిమా


Album: Solo

Starring:Nara Rohit, Nisha Aggarwal
Music :Mani Sharma
Lyrics-Krishna Chaitanya, Ramajogaya Sastry
Singers :Haricharan
Producer:Vamsikrishna Srinivas
Director:Parasuram
Year: 2011



నా ప్రేమ కధకూ నేనే కదా విలనూ
నా రాత నాదీ తప్పు ఎవరిదననూ
నా ప్రేమ కధకూ నేనే కదా విలనూ
నా రాత నాదీ తప్పు ఎవరిదననూ

అరె గుండె తీసి దానమిచ్చినానూ
ప్రేమ కర్ణుడల్లె పొంగిపోయానూ
కనరాని గాయమై పోను పోనూ
కన్నీటి తడి నీలోన దాచినానూ
ఏమిచెప్పను మామా అరె ఎంతని చెప్పను మామా
ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన  ప్రేమా

విశ్వదాభిరామ వినురవేమా గొంతు దిగని గరళమేర ప్రేమా
విశ్వదాభిరామ వినురవేమా గొంతు దిగని గరళమేర ప్రేమా

కన్ను నాదే వేళు నాదే చిటికలోనె చీకటాయె జీవితం
వాడిపోదే వీడిపోదే ముళ్లు లాగ గిల్లుతుంది గ్నాపకం
ఏపెద్దమ్మ కూర్చుందొ నెత్తిమీద పోటుగాడి లాగ పాటించ మర్యాదా
నా కొమ్మను నేనే నరుక్కున్నా కాదా
తలుచుకుంటే పొంగుతుందీ బాధా

ఏమిచెప్పను మామా అరె ఎంతని చెప్పను మామా
ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన  ప్రేమా

విశ్వదాభిరామ వినురవేమా గొంతు దిగని గరళమేర ప్రేమా
విశ్వదాభిరామ వినురవేమా గొంతు దిగని గరళమేర ప్రేమా

అమ్మలేదు నాన్న లేడు అక్కచెళ్లి అన్న తంబి లేరులే
అన్నీ నువ్వే అనుకున్న ప్రేమా చేతులార చేయిజారిపోయెనే
ఈ సోలో లైఫులోన ఒక్క క్షణమూ ఎందుకొచ్చిందో ఇంత కాంతి వెల్లిపోను
సర్లే అనుకున్నా సర్దుకోలేకున్నా అగ్నిగుండం మండుతోంది లోనా

ఏమిచెప్పను మామా అరె ఎంతని చెప్పను మామా
ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన  ప్రేమా
విశ్వదాభిరామ వినురవేమా గొంతు దిగని గరళమేర ప్రేమా
విశ్వదాభిరామ వినురవేమా గొంతు దిగని గరళమేర ప్రేమా
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)