చోటి చోటి చోటి చోటి చోటి బాతే సాంగ్ లిరిక్స్ మహేష్ బాబు మహర్షి (2019) తెలుగు సినిమా


Album : Maharshi

Starring: Mahesh Babu, Allari Naresh, Pooja Hegde,Sonal Chauhan
Music : Devi Sri Prasad
Lyrics-Srimani 
Singers :
Producer: Dil Raju, Prasad V. Potluri
Director: Vamsi Paidipally
Year: 2019
English Script Lyrics CLICK HERE

చోటి చోటి చోటి
చోటి చోటి బాతే
మీటి మీటి మీటి
మీటి మీటి యాదే
ఓ..
చోటి చోటి చోటి
చోటి చోటి బాతే
ఓ....
మీటి మీటి మీటి
మీటి మీటి యాదే

ఓఓఓ.. ......
పరిచయం ఎప్పుడూ
చిన్నదే..
ఈ చెలిమికి కాలమే
చలదే...
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు

చోటి చోటి చోటి
చోటి చోటి బాతే
ఓ....
మీటి మీటి మీటి
మీటి మీటి యాదే

ఓ..ఏ...

ఆట లాగా పాట లాగా
నేర్చుకుంటే రానిదంటా
స్నేహమంటే ఏమిటంటే
పుస్తకాలు చెప్పలేని పాఠం అంట
కోరుకుంటే చేరాదంటా 
వద్దు అంటే వెళ్ళదంటా
నేస్తమంటే ఏమిటంటే
కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంటా
ఇస్తూ నీకై ప్రాణం
పంచిస్తూ తన అభిమానం
నీలో ప్రతి ఒంటరి తరుణం

చెరిపేస్తూ........


ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు


చోటి చోటి చోటి
చోటి చోటి బాతే
చోటి చోటి బాతే
మీటి మీటి మీటి
మీటి మీటి యాదే
మీటి మీటి యాదే

గుర్తులేవి లేని నాడు
బ్రతికినట్టు గుర్తు రాదే
తియ్యనయినా జ్ఞాపకాల్లా 
గుండెలోన అచ్చవేవి సావాసాలు
బాధలేవి లేని నాడు
నవ్వుకైనా విలువుండదే 
కళ్ళలోన  కన్నీళ్ళున్నా
పెదవుల్లో నవ్వు చేరగదే
స్నేహం వల్లే
నీ కష్టం తనదనుకుంటూ
నీ కలనే తనదిగా కంటూ
నీ గెలుపుని మాత్రం నీకే
వదిలేస్తూ.....

ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు

చోటి చోటి చోటి
చోటి చోటి బాతే
చోటి చోటి బాతే

మీటి మీటి మీటి
మీటి మీటి యాదే
మీటి మీటి యాదే

Share This :sentiment_satisfied Emoticon