ఇంతేనా ఇంతేనా సాంగ్ లిరిక్స్ సూర్యకాంతం (2019) తెలుగు సినిమా


Album : Suryakantam

Starring: Rahul Vijay, Perlene Bhesania, Niharika
Music : Mark K Robin
Lyrics-Krishna Kanth
Singers :Sid Sriram 
Producer: Sundeep Yerramreddy , Srujan Yarabolu , Ram Naresh
Director: Pranith Bramandapally
Year: 2019

English FONT LYRICS CLICK HEREఇంతేనా ఇంతేనా 

ప్రేమంటే ఇంతేనా
పడినాదాకా తెలియదే
ఇంతేనా ఇంతేనా 
నీకైనా ఇంతేనా
మనసు లోలో నిలువదే

నిదురలేదు కుదురులేదు
నిమిషమైనా నాకే 
కదలలేను వదలలేను
మాయా నీదేనా
మాటలైనా రానేరావు
పెదవిదాటే పైకే 
పక్కనున్న వెతుకుతున్నా 
నేను నిన్నేనా

ప్రేమ ఆకాశం 
సరిపోయేనా దేహం
నీతో సావాసం నను 
చేసేనా మాయం
తారలన్ని రాలిపోయే 
కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయే 
మనసు తనువులు తాకితే

ఎదురుచూడని స్నేహమే 
ఎదురువచ్చిన వేళలో
ఎవరు చూడని వైపుకే వెతికి వచ్చిన తోడువో
గుండెలో మాట చెప్పలేకున్నా
ఆ మాయలో నేనున్నా
ఎంత చూస్తున్నా చాలలేదమ్మా
నా కళ్లలో దాగిపోవా

ఇంతేనా ఇంతేనా 
ప్రేమంటే ఇంతేనా
పడినాదాకా తెలియదే
ఇంతేనా ఇంతేనా 
నీకైనా ఇంతేనా
మనసు లోలో నిలువదే

నిదురలేదు కుదురులేదు
నిమిషమైనా నాకే 
కదలలేను వదలలేను
మాయా నీదేనా
మాటలైనా రానేరావు
పెదవిటదాటే పైకే 
పక్కనున్నా వెతుకుతున్నా 
నేను నిన్నేనా

ప్రేమ ఆకాశం 
సరిపోయేనా దేహం
నీతో సావాసం 
నను చేసేనా మాయం
తారలన్ని రాలిపోయే 
కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయే మనసు తనువులు తాకితే
Share This :sentiment_satisfied Emoticon