పాదాలు బీ దారి సాంగ్ లిరిక్స్ కళ్యాణ్ రామ్ 118 (2019) తెలుగు సినిమా


Album : 118

Starring: Kalyan Ram, Shalini Pandey
Music :  Shekhar Chandra
Lyrics-Kalyan Tripuraneni
Singers :Nuthana Mohan
Producer: Mahesh S Koneru
Director: Guhan K.V.
Year: 2019
ENglish Script Lyrics Click Here 


పాదాలు బీ దారి
నడిపించలేనంటే
ఓ సారి నీ నవ్వు వినిపించినా..

ఆకాశ దీపాలు 
కనిపించే లేదంటే
నీ చూపు ఓ సారి వెతికించనా

ఇంతలో ఇంతలో
నన్ను నలువైపులా
చేరి మారవు గారాల చిరు దివ్వెలా

ఋతువులకు జతలను నేర్పవే
అడుగులకు అలకలు నేర్పవే
చినుకులు కులుకులు నేర్పవే
నీవు జతగా ఆడుకుంటూ…

పాదాలు బీదారి
నడిపించలేనంటే
ఓ సారి నీ నవ్వు వినిపించినా..
నేల మేలుకొని ముద్దాడే
వెలుగులమ్మ సిరి నీవేనా
పాలు గారే పసిరాగాలే
పరుగులైన లాలన…

ఏ గతంలో విడవకుండా…
నీ జతగా నడుపుతుందా…
నిను చూస్తే కాలమంతా..
మరి చెంతగా …

ఇంతలో ఇంతలో
నన్ను నలువైపులా
చేరి మారవు గారాల చిరు దివ్వెలా

ఋతువులకు జతలను నేర్పవే
అడుగులకు అలకలు నేర్పవే
చినుకులు కులుకులు నేర్పవే
నీవు జతగా ఆడుకుంటూ…

పాదాలు బీదారి
నడిపించలేనంటే
ఓ సారి నీ నవ్వు వినిపించినా..
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)