మాణిక్య మణికాంతి పువ్వే సాంగ్ లిరిక్స్ లవర్స్ డే (2019) తెలుగు సినిమా


Album : Lovers Day

Starring: Roshan Abdul Rahoof, Priya Prakash Varrier
Music : Shaan Rahman
Lyrics-Chandrabose
Singers :Anudeep
Producer: A Guru Raj
Director: Omar Lulu
Year: 2019
ENgLISh Script Lyrics Click Here



తాన వార వారె,తాన వార వారె,
తాన వార   వారె,వారె వారెరె

మాణిక్య మణికాంతి పువ్వే
 మగువల ఎదురైతే నువ్వే 
 చిన్నిపాపా నిదుర నవ్వే
 ఎదిగితే నువ్వే..ఎదిగితే నువ్వే...

మాణిక్య మణికాంతి పువ్వే
 మగువల ఎదురైతే నువ్వే 
 చిన్నిపాపా నిదుర నవ్వే
 ఎదిగితే నువ్వే..ఎదిగితే నువ్వే...

కన్నెచూపే చల్లగాలే 
 కుర్రమనసే నల్లమబ్బే 
 గాలి తగిలి మబ్బు కరిగి 
 ప్రేమ కురిసెనే..ప్రేమ కురిసెనే...

పంచుకున్న తీపికలలే 
 దాచుకున్న చేదు కలతే 
 కలతలయినా,కలలు అయినా 
 గురుతులయ్యేనే..గురుతులయ్యేనే...

మాణిక్య మణికాంతి పువ్వే
 మగువల ఎదురైతే నువ్వే 
 చిన్నిపాపా నిదుర నవ్వే
 ఎదిగితే నువ్వే..ఎదిగితే నువ్వే...
Share This :



sentiment_satisfied Emoticon