మౌనముగా నీ మనసు పాడిన సాంగ్ లిరిక్స్ గుండమ్మ కధ (1962) తెలుగు సినిమా


Album: Gundamma Katha


Starring: NTRANRSavitriJamuna
Music :Ghantasala
Lyrics-Pingali 
Singers :Ghantasala
Producer:B. Nagi Reddy
Director:Kamalakara Kameswara Rao
Year:1962

GET LYRICS IN ENGLIH FONT ClicCK HeRe



మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగం నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే


కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృత వాహిని ఓలలాడి మైమరచితిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే


ముసిముసినవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ముసిముసినవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుతు విసిరిన వాల్జడ వలపు పాశమని బెదరితిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే.
Share This :
avatar
Anonymous

vannela cinnela mOmugani idi punnami dinamani talacitilE
nannE vetakucu bhuviki jaarina candamaamavani bhramasitilE

delete 26 January 2019 at 12:08



sentiment_satisfied Emoticon