ఉండిపోతారా, గుండె నీదేరా సాంగ్ లిరిక్స్ హుషారు (2019) తెలుగు సినిమా

label

Album : Hushaaru

Starring: Tejus Kancherla, Tej Kurapati, 
Music : Radhan
Lyrics-NA
Singers :NA
Producer: Bekkam Venu Gopal
Director: Sree Harsha Konuganti
Year: 2018

ఈ పాట ఇంగ్లీష్ లో పొందడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


ఉండిపోతారా, గుండె నీదేరా
హత్తుకుంటారా, నిన్ను మనసారా

కలతై కనులే
వెతికేరా నీకే
ఒదిగే  తనువే
జతలేక తోడై 
చుట్టూ నావెంటే
ఎంతో మంది ఉన్నా
నా నువ్వే లేవని యాతన

కరిగే కన్నీరే 
పడుతూనే ఉందే
అర్థం కాలేని వేదన

చూస్తూ చూస్తూనే మాయగా
నువ్వే మారవు  శ్వాసగా
మది నిను మరువనని
మాటే ఇచ్చెనులే
మరువక కడదాకా  ఉండరా 

మౌనం చేసే గాయం
మార్చలేదు సాగే  కాలం
నన్నేమన్నా ఏమనుకున్నా
నువ్లేకుంటే చీకటే

ఉండిపోతారా, గుండె నీదేరా
హత్తుకుంటారా, నిన్ను మనసారా


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)