తందానె తందనె సాంగ్ లిరిక్స్ వినయ విధేయ రామ (2018) తెలుగు సినిమా


Album : Vinaya Vidheya Rama

Starring: Ram Charan, Kiara Adwani
Music : Devi Sri Prasad
Lyrics-Srimani
Singers :MLR Karthikeyan
Producer: DVV Danayya
Director: Boyapati Srinu
Year: 2018


ఈ లిరిక్స్ ఇంగ్లీష్ ఫాంట్స్ లో పొందండి ::ENGLISH SCRIPT 

తందానె తందనె

తందనె తందానె...
చూశారా ఏ చోటైనా
ఇంతానందానె..
తందానె తందనె
తందనె తందానె..
కన్నారా ఎవరైనా
ప్రతి రోజూ పండగనె... 

ఏ.. తియ్యదనం
మనసు పడి రాసిందొ
ఎంతో.... అందంగా 
ఈ తలరాతలనె... 
ఏ.. చిరునవ్వు
రుణపడుతూ గీసిందొ
తనకే రూపంగా 
ఈ..బొమ్మలనె..

తందానె తందనె
తందనె తందానె...
చూశారా ఏ చోటైనా
ఇంతానందానె..
తందానె తందనె
తందనె తందానె..
కన్నారా ఎవరైనా
ప్రతి రోజూ పండగనె... 

ఒక చేతిలోని గీతలె
ఒక తీరుగా కలిసిండవె
ఒక వేలి ముద్రలో పోలికె
మరొక వేలిలో కనిపించదె.. 

ఎక్కడ పుట్టినవాల్లో
ఏ దిక్కున మొదలైనొల్లొ
ఒక గుండెకు 
చప్పుడు అయ్యారుగా.. 
ఏ నింగిన గాలి పటాలొ
ఏ తొటన విరిసిన పూలొ
ఒక వాకిట ఒకటై ఉన్నారుగా... 

తందానె తందనె
తందనె తందానె...
చూశారా ఏ చోటైనా
ఇంతానందానె..
తందానె తందనె
తందనె తందానె..
కన్నారా ఎవరైనా
ప్రతి రోజూ పండగనె... 

ఈ ఇంటిలోన ఇరుకుండదే.. 
ప్రతి మనసులోన చోటుందిలే. 
ఈ నడకకెపుడూ అలుపుండదే.. 
గెలిపించు అడుగె తొడుందిలే

విడి విడిగా వీళ్లు పదాలె.. 
ఒకటైన వాక్యమల్లె. 
ఒక తియ్యటి అర్థం చెప్పారుగా... 
విడి విడిగా వీళ్లు స్వరలే... 
కలగలిపిన రాగమల్లె. 
ఒక కమ్మటి పాటై నిలిచారుగా... 

తందానె తందనె
తందనె తందానె...
చూశారా ఏ చోటైనా
ఇంతానందానె..
తందానె తందనె
తందనె తందానె..
బందాల గంధాలయమె
ఉంది ఇంట్లోనే ... 

ఒకటే కల కంటా ఇంటా వీళ్ళందరీ కళ్లు..
అందాన్నే తీకమక పెట్టే మనసున రూపలూ.... 
గుండెల్లో గుచ్చుకొనె ఈ పువ్వుల బాణలూ... 
వెన్నల్లొ అడుకునె పసి ప్రాంగల హృదయాలు...
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)