నీ పెదవులతో మాటాడాలని సాంగ్ లిరిక్స్ శ్రీమతీ వెళ్లొస్తా (1998) తెలుగు సినిమాAlbum : Srimathi Vellostha

Starring: Jagapati Babu, Devayani
Music : Koti
Lyrics-Chandrabose 
Singers :SP Balu,Chitra
Producer: C.Venkataraju, G.Sivaraju
Director: K. Raghavendra RaoYear: 1998

నీ పెదవులతో మాటాడాలని పనిగట్టుకు వచ్చా
నీ పదములతో ఆటాడాలని పరిగెత్తుకు వచ్చా
సరి సరి పద మరి తగపడి తదుపరి
సబ్జెక్ట్ ఇది అని చర్చిద్దాం
అర్జంటుగ కథ కదిలిద్దాం
కలిగే అవసరమేదైనా కలిసి తీర్చుకుందాం

నీ పదములతో ఆటాడాలని పరిగెత్తుకు వచ్చా

సూదంటు సుకుమారం హల్లో హల్లో అంటే ఎలా హలా
మతి అటో ఇటో అవదా
నీ కొంటె వ్యవహారం చలో చలో అంటె ఒళ్ళో మరి చెయ్ డిచ్చో  డిచ్చో అనదా
పొద్దుపోదు నిద్దరోదు ముద్దకూడ ముట్టనీదు ఈ అల్లరి
హద్దులేదు ఆపలేదు ముద్దులాటకాపులేదు కానీమరీ
మధన కథ మొదలవదా మనజత కనబడగా

సబ్జెక్ట్ ఇది అని చర్చిద్దాం
అర్జంటుగ కథ కదిలిద్దాం
కలిగే అవసరమేదైనా కలిసి తీర్చుకుందాం
నీ పెదవులతో మాటాడాలని పనిగట్టుకు వచ్చా
నీ పదములతో ఆటాడాలని పరిగెత్తుకు వచ్చా

నా సోకు ఫలహారం గిల్లి గిల్లి తిని తుళ్ళి కళ్ళి
మహ అవస్థ పడిపోవా
నాజూకు నయగారం ఇందా ఇందా అని విందే ఇస్తే కళ్ళు తథాస్తు అనుకోవా
కుళుకులు అరగక కునుకిక కుదరక ఏం తిప్పలో
కొరికిన కనులకు దొరికిన నడుముకు ఏం నొప్పులో
సెగలెగసి సఖి సొగసి తగిలిన తికమకలో

సబ్జెక్ట్ ఇది అని చర్చిద్దాం
అర్జంటుగ కథ కదిలిద్దాం
కలిగే అవసరమేదైనా కలిసి తీర్చుకుందాం
నీ పెదవులతో మాటాడాలని పనిగట్టుకు వచ్చా
నీ పదములతో ఆటాడాలని పరిగెత్తుకు వచ్చా
సరి సరి పద మరి తగపడి తదుపరి
సబ్జెక్ట్ ఇది అని చర్చిద్దాం
అర్జంటుగ కథ కదిలిద్దాం
కలిగే అవసరమేదైనా కలిసి తీర్చుకుందాం
Share This :sentiment_satisfied Emoticon