మిన్సారె మిన్సారె.. నిను చూసి తొలిసారే సాంగ్ లిరిక్స్ విజేత (2018) తెలుగు సినిమా

label


Starring: Kalyaan Dhev, Malavika Nair
Music : Harshavardhan Rameshwar
Lyrics-RAHMAN
Singers :KARTHIK
Producer: Rajani Korrapati
Director: Rakesh Sashi




Year: 2018

మిన్సారె మిన్సారె.. నిను చూసి తొలిసారే
మాహిరే మాహిరే.. నా మనసే చేజారే
మార్చేసి నాతీరే.. మళ్లించి నా దారే
నను పట్టుకుపోతున్నావ్ నువ్వెవరు

నిన్నా మొన్న లేని.. ఎదో వింతలా
నన్నే నేను మరిచి.. కదిలా నీ నీడలా

వేవేల భావాలే నా గుండెల్లో
రేపావే ఓ పిల్లా ఓ నిమిషంలో
వేవేల భావాలే నా గుండెల్లో
రేపావే ఓ పిల్లా ఓ నిమిషంలో

నాననా నాననా నాననాన నాననా
నాననా నాననా నాననాన నాననా
నాననా నాననా నాననాన
నాననా నాననా నాననాన
నాననా నాననా నాననాన
నాననా నాననా నాననాన
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)