Starring: Pawan Kalyan, Keerthy Suresh, Anu Emmanuel
Music :Anirudh Ravichander
Lyrics-Venkata Subbayya
Singers :Niranjana Ramanan
Producer: Haarika & Hassine Creations
Director:Trivikram Srinivas
స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా
స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా
మధురాపురి సదనా మృదువదనా
మధుసూదన ఇహ
స్వాగతం కృష్ణా
భోగ ధాప్త సులభా సుపుష్ప గంధ కలభా
కస్తూరి తిలక మహిపా మమ కాంత నంద గోపకంద //స్వాగతం కృష్ణా//
ముష్టికాసూర ఛాణూర మల్ల మల్ల విశారద మధుసూదనా
కువలయాపీడమర్దన కాళింగ నర్తన
గోకులరక్షణ సకల సులక్షణ దేవా
శిష్ట జన పాల సంకల్ప కల్ప
కల్ప శత కోటి అసమపరాభవ
ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా
ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా
మధుర మధుర రతి సాహస సాహస
వ్రజ యువతి జన మానస పూజిత //స్వాగతం కృష్ణా//
స ,గప, గరి , ,ప గ రి స గ స ,
స రి గ ప ద ,స ప ...సగ రి.ప గ రి స గ సా
స స రి రి గ గ ప ప స స దపప, గ రి రి స గరిస
స రి గ, రి గ ప ,గ ప ద స ,ద ప గ రి, మా గ రి స ద స
తిటక జనుతాం తకజనుతాం తతకి టకజనుతాం
తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితటక ధీం //స్వాగతం కృష్ణా//
comment 2 comments:
more_vertఇది వ్రాసినది శ్రీమణి కాదండి ...ఈ కృతి వ్రాసినది తమిళనాడుకి చెందిన ఉత్తుక్కాడు శ్రీ వెంకట సుబ్బయ్యర్.ప్లీజ్ మార్చండి
Done
sentiment_satisfied Emoticon