విరచిస్తా నేడే నవశకం సాంగ్ లిరిక్స్ భరత్ అనే నేను (2018) తెలుగు సినిమా



Starring: Mahesh Babu, Kiara Advani
Music :Devi Sri Prasad
Lyrics-Ramajogayya Sastry
Singers :David Simon
Producer:DVV Danayya
Director:Koratala Siva
Year: 2018


విరచిస్తా నేడే నవశకం
నినదిస్తా నిత్యం జనహితం
నలుపెరుగని సేవే అభిమతం
కష్టం ఏదైనా సమ్మతం

భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను
బాధ్యున్నై ఉంటాను
ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా

దిస్ ఈజ్ మీ దిస్ ఈజ్ మీ
దిస్ ఈజ్ మీ దిస్ ఈజ్ మీ

పాలించే ప్రభువును కానని
సేవించే బంటును నేనని
అధికారం అర్థం ఇది అని 
తెలిసేలా చేస్తా నా పని

భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను
బాధ్యున్నై ఉంటాను
ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా

దిస్ ఈజ్ మీ దిస్ ఈజ్ మీ
దిస్ ఈజ్ మీ దిస్ ఈజ్ మీ

మాటిచ్చా నేనే పుడమికి
పాటిస్తా ప్రాణం చివరికి
అట్టడుగున నలిగే కలలకి
బలమివ్వని పదవులు దేనికి

భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను
బాధ్యున్నై ఉంటాను
ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా

దిస్ ఈజ్ మీ దిస్ ఈజ్ మీ
దిస్ ఈజ్ మీ దిస్ ఈజ్ మీ
Share This :



sentiment_satisfied Emoticon