హే నినే వేళ చూసానొ కానీ సాంగ్ లిరిక్స్ ఏం మంత్రం వేసావే (2018) తెలుగు సినిమా



Singers :Yazin Nizar
Producer:Shridhar Marri
Shridhar Marri:Shridhar Marri
Year: 2018

హే నువేమాయ చేసావొ కానీ 
మరే ఊహ లేదే చెలీ 
అదే ద్యాస నా గుండె నిండా 
నీ ఉనికే తెలియాలీ 

హే నువేం మంత్రం వెసావొ గానీ 
మరేం గురుతు రాదే చెలీ 
ఒకే రూపు ఆకాశమంతా 
కల నిజమై కలవాలీ 

అలై పొంగు ఆరాధనా ..ఆ... ఆ 
ధరే రాదు ఆవేధనా .....ఆ ....ఆ 
నిన్నే చేర్చు నా శోధనా 

ఓ ఓ ఓ ఓఓఓ 

హే నినే వేళ చూసానొ కానీ 
మరే ఊహ లేదే చెలీ 
అదే ధ్యాస నా గుండె నిండా 
నీ ఉనికే తెలియాలీ 


రెప్పలాగ కాపాడే జామువేళ 
జాబిలమ్మ జాడే కానకా 
ఎగురుతోంది మనసే జారిపోవకా ఆ ఆ ఆ 
నిమిషమైన జాగే చేయకా 
ఓ ఓ ఓ ఓఓఓ 
నింగినేల తోడై వెతుకుతా 

హే ముగింపింక ఏదైన కానీ 
మరే దిగులు లెదే చెలీ 
ఒకే ధ్యానమే రేయి పగలూ 
నీ నీడై నిలవాలి... 

హే నువేమాయ చేసావొ కానీ 
మరే ఊహ లేదే చెలీ 
అదే ధ్యాస నా గుండె నిండా 
నీ ఉనికే తెలియాలీ 
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)