గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా సాంగ్ లిరిక్స్ కిర్రాక్ పార్టీ (2018) తెలుగు సినిమా


Lyrics-Rakendu Mouli
Singers :Vijay Prakash
Producer:Ramabrahmam Sunkara
Director:Sharan Koppisetty
Year: 2018




గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా
అదృష్టం అర మీటర్ దూరంలో ఉందిరా 
నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైటూ
నేడు కలర్ అయిపోయేలే
చక చక సమయం బ్రేకు లేసి
నాకు సైడ్ ఇచ్చిందిలే
కలలోనే అరెరెరె
కనిపించి అలేలేలేలే
ముద్దాడి అయ్యయ్యయో
పిచ్చి పిచ్చి ఊహలేవో
ఒన్స్ మోర్…
కలలోన అరెరెరె
కనిపించి అలేలేలేలే
ముద్దాడి అయ్యయ్యయో
పిచ్చి పిచ్చి ఊహలేవో

గాల్లో తేలా
మునెక్కి ఊగేసా ఉయ్యాల్లా
తొలిప్రేమలో అఫ్  కోర్స్ ఇవి మామూలే
మాయో హయో నీ కన్నుల్లో ఎదో ఉందిలే
ఉన్నట్టుండి తల కిందులు అయ్యాలే
మతిపోయెనే అతిగా
అడిగింది నీ జతగా
పద పద మంటూ పరుగు తీసే
ఆపలేని తొందర 
నిన్ను చూడగానే గంతులేసే
మనసు  చిందర వందర
కలలోన అరెరెరె
కనిపించి అలేలేలేలే
ముద్దాడి అయ్యయ్యయో
పిచ్చి పిచ్చి ఊహలేవో 
ఒన్స్ మోర్…
కలలోన అరెరెరె
కనిపించి అలేలేలేలే
ముద్దాడి అయ్యయ్యయో
పిచ్చి పిచ్చి ఊహలేవో

గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా
అదృష్టం అర మీటర్ దూరంలో ఉందిరా 
నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైటూ
నేడు కలర్ అయిపోయేలే
చక చక సమయం బ్రేకు లేసి
నాకు సైడ్ ఇచ్చిందిలే
కలలోనే అరెరెరె
కనిపించి అలేలేలేలే
ముద్దాడి అయ్యయ్యయో
పిచ్చి పిచ్చి ఊహలేవో
ఒన్స్ మోర్…
కలలోన అరెరెరె
కనిపించి అలేలేలేలే
ముద్దాడి అయ్యయ్యయో
పిచ్చి పిచ్చి ఊహలేవో
Share This :



sentiment_satisfied Emoticon