ఎన్నీయాలో ఎన్నియలో సాంగ్ లిరిక్స్ రాజా ది గ్రేట్ (2017) తెలుగు సినిమా



Album : Raja The Great

Starring: Ravi Teja, Mehreen Pirzada
Music :Sai Kartheek
Lyrics-Shyam Kasarla
Singers :
Producer:Dil Raju
Director: Anil Ravipudi


Year: 2017
మా ఇంటి ముందు పోరి
దాని పేరు మంగళ గౌరీ
నా ఫస్ట్ లవ్-యూ స్టోరీ
ప్రేమించా గౌరి చోరీ
ఎన్నియాలో ఎన్నీయాలో ఎన్నియలో
దాని ఎనక ఎనకా తిరిగి నాను ఎన్ని సార్లో
కొట్టింది సైకిల్ బెళ్లు
తట్టింది లావా దిల్లు
దాని గజ్జెలు గళ్లు గళ్లు
తెగ జిల్లుమంది ఒళ్ళు
ఎన్నియాల్లో ఎన్నియల్లో ఏన్నియల్లో
లవ్ లెటర్ లు ఎన్నో పెట్టినాను దాని పుస్తకాల్లో
చడువేమో సెకండ్ ఇంటర్
నా మిసాల్లు అపుడు ఎంటర్
ఇక ముదురే లోపే కాదల్
చెడగొట్టినావు రా పీటర్
నా ఫేస్ కీ లవ్ వేస్టే అన్నావు ఎన్నియాళ్లో ఎన్నీయాల్లో
ఇపుడు నీ ఫేస్ ఎకడ పెట్టుకుంతవు ఏన్నియాల్లో

యాలో...
ఎన్నియాలో ఎన్నీయాలో ఎన్నియలో
లక్కితోనే లక్కూ కలిసొచ్చింది జిందగీలో

బీకాం లోన రోజా
తెరిచింది లవ్ దర్వాజ
ఏమా కామ్ గుండె రాజ
మోగించేయి బ్యాండూ బాజా
ఎన్నియాలో ఎన్నీయాలో ఎన్నియలో
సారూ పడ్డాడని రెండో సారి మళ్ళీ పైరాలో

అడిగింది సెంటూ సోకూ
వాడింది ఫ్రంటూ బ్యాకూ
తెచ్చాడు శీను బైకూ
తిరిగాము సినిమా పార్కూ
ఎన్నియాలో ఎన్నీయాలో ఎన్నియలో
కొంచం ఎన్నో ఆడినాము మేము ల్యాండ్ఫోన్ లో
కట్ చేస్తే పెళ్లి సీను 
వరుడేమో తోకు శీను
విరిగింది బ్యాకూ బోనూ
మిగిలింది నాకు వైను
కాటుకు నన్ను చీటింగ్ చేసిన ఎన్నియాలో ఎన్నీయాలో
ఈ స్టన్నింగ్ బ్యూటీ మాటేమంటావ్ ఎన్నియాలో ఎన్నీయాలో

యాలో...
ఎన్నియాలో ఎన్నీయాలో ఎన్నియలో
లక్కితోనే లక్కూ కలిసొచ్చింది జిందగీలో
మనమేమో సూపర్ హిటు
మన ప్రేమ కథలు పాటూ
మా అమ్మ కొచే డౌట్
ఎన్నియాలో ఎన్నీయాలో ఎన్నియలో
బస్తాలెనో మస్త్ గా చూసే భూతద్దాలో
పంచగం ఓపెన్ చేసి
ఏవేవో లెక్కలు వేసి
చూసాడు గురు రాసి
కుజ దోషం కాన్ ఫార్మ్ చేసి
ఎన్నియాలో ఎన్నీయాలో ఎన్నియలో
అసలు కన్యా యోగం లేదన్నాడు నా తల రాతలో
రాశాడు జాతక చక్రం
తోసాడు పాతిక ఎకరం
చేసాడు యఞం యాగం
నా పైసల్ అంత ఆగం
స్వైపింగ్ చేసి లక్షలు నొకినావ్ ఎన్నియాలో ఎన్నీయాలో
గ్రహములు కక్షలు తప్పి సకని సుకన్ తిప్పే నా ఒలో
ఎన్నియాలో ఎన్నీయాలో ఎన్నియలో
లక్కితోనే లక్కూ కలిసొచ్చింది జిందగీలో
Share This :



sentiment_satisfied Emoticon