ఏవేవో కలలు కన్నా సాంగ్ లిరిక్స్ హలో (2017) తెలుగు సినిమా


Album : Hello

Starring: Akhil Akkineni, Kalyani Priyadarshan
Music :Anup Rubens
Lyrics-Chandrabose
Singers :Akhil Akkineni, Jonita Gandhi
Producer:Akkineni Nagarjuna
Director: Vikram K Kumar
Year: 2017




ఏవేవో కలలు కన్నా....
ఏవైపో కదులుతున్నా....
ఏమైందో తెలియకున్నా...
ఎన్నెన్నో జరుగుతున్నా...
ఏమో ఏమైందో నాలోనే ఏమైందో
ఏమో ఏముందో ఇక ముందేం కానుందో
ఇదేమి ఇదేమిటో ఈ మాయ పేరే ఏమిటో..
ఇదేమి ఇదేమిటో ఈ మాయ పేరే ఏమిటో...

ఏవేవో కలలు కన్నా....
ఏవైపో కదులుతున్నా....
ఏమైందో తెలియకున్నా...
ఎన్నెన్నో జరుగుతున్నా...
ఏమో ఏమైందో నాలోనే ఏమైందో
ఏమో ఏముందో ఇక ముందేం కానుందో
ఇదేమి ఇదేమిటో ఈ మాయ పేరే ఏమిటో..
ఇదేమి ఇదేమిటో ఈ మాయ పేరే ఏమిటో...

తలచుకున్న వేళలో తెలుసుకున్నా వేలుగేమిటో
కలుసుకున్న వేళ్ళల్లో క్షణముకంత  విలువేమిటో
ఇలా నేను నా నువ్వు మనమైన ఈ వేళ్ళల్లో
ఈ మెరుపేమిటో ఈ పరుగేమిటో మైమరపేమిటో
హాయి గీతాలలో ఈ భాషేమిటో భావాలేమిటో..
ఈ తీయని బంధం ఏమిటో..

ఏవేవో కలలు కన్నా....
ఏవైపో కదులుతున్నా....
ఏమో ఏమైందో నాలోనే ఏమైందో
ఏమో ఏముందో ఇక ముందేం కానుందో
ఇదేమి ఇదేమిటో ఈ మాయ పేరే ఏమిటో..
ఇదేమి ఇదేమిటో ఈ మాయ పేరే ఏమిటో...
Share This :



sentiment_satisfied Emoticon