వేచి వేచి చూసి నిన్ను కోరి కోరి ఉంది సాంగ్ లిరిక్స్ అందమైన జీవితం (2017) తెలుగు సినిమా



Starring: Dulquer Salmaan, Anupama Parameswaran
Music :Vidya Sagar
Lyrics-N/A
Singers :N/A
Producer:Pathipati Srinivasa Rao
Director:Sathyan Anthikad
Year: 2017



వేచి వేచి చూసి నిన్ను కోరి కోరి చేరి నిన్ను 
మందార పువ్వెలా రేకులు విప్పెను 
మందార పువ్వెప్పుడు విరబూసేను
వేచి వేచి చూసి నిన్ను కోరి కోరి చేరి నిన్ను 
మందార పువ్వెలా రేకులు విప్పెను 
మందార పువ్వెప్పుడు విరబూసేను
చిరుగాలి తెలియదు ఆ విషయం 
మధుపానికి తెలియదు ఆ విషయం తెలితీయది 
తెలియదు విషయం తెలియదు ఎవ్వరికీ..
వేచి వేచి చూసి నిన్ను కోరి కోరి చేరి నిన్ను 
మందార పువ్వెలా రేకులు విప్పెను 
మంధర పువ్వెప్పుడు వీరభూసెను 

రాతిరి నిద్రించు సమయములో 
పగలే అలసిన తరుణంలో 
అడవి చెట్టు తేనే చెట్టు చెరువు గట్టుపై 
సందెపొద్దు సేదతీరు వేళల్లో ఓ ఓ ఓ 
సందెపొద్దు సేదతీరువేళల్లో..
పూచేదెప్పుడో వీరభూసేదెప్పుడో...
పూచేదెప్పుడో వీరభూసేదెప్పుడో...
వీరికొమ్మపురెమ్మ పాడేటి వేళలో
మొగ్గంటి నా మనసు విరిసిందిలే నీకోసమే 
వేచి వేచి చూసి నిన్ను కోరి కోరి చేరి నిన్ను 

పూల చెండుకు తావల్లే 
విరి వాన చీనుకుల జల్లల్లే 
రాలుగాయి కోకిలమ్మ గూటిలోన 
సుస్వరాల రాగమేమో ఆలపించు వేళల్లో ఓ ఓ 
రాగమేదో ఆలపించు వేళల్లో..
చేరే అమ్మాయి అందాల తువాయి 
ఎలా అల్లరి మురిపాల జావళి 
చిగురాకు ఒడిలోనే సిరిమల్లె పూవై 
విరిసేటి నా మనసు నీదేనులే అది చాలులే...
వేచి వేచి చూసి నిన్ను కోరి కోరి చేరి నిన్ను 
మందార పువ్వెలా రేకులు విప్పెను 
మంధర పువ్వెప్పుడు వీరభూసెను

Share This :



sentiment_satisfied Emoticon