నీవే నీవే..సాంగ్ లిరిక్స్ గుండె జారి గల్లంతయ్యిందే (2013) తెలుగు సినిమాStarring:Nitin, Nithya Menon, Isha Talwar
Music :Anup Rubens
Lyrics-Krishna Chaitanya
Singers :Adnan Sami
Producer:Nikitha Reddy Vikram Goud
Director:Vijay Kumar Konda
Year:2013

English Script Lyrics Click Hereనీవే నీవే..సాంగ్ లిరిక్స్ గుండె జారి గల్లంతయ్యిందే నిను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం
కనుమూసిన కళ్లలోన చెరగని అనుభవం
ఒక ముల్లల్లే నన్నే గిల్లావే మల్లెపువ్వల్లే నన్నే తడిమావే
మెల్లగా మార్చేశావే ఈ ఆనందం అర్థం నువ్వే...
నీవే నీవే... నీవే, నీవే నీవే... నీవే (2)

నిను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం

హో... ఎదలో ఇంకోవైపు చూశావే ఓ చూపు ఒకసారి రా నా వైపు
హో... కన్నుల్లో కాసేపు కలిగిందో కైపు పడిపోయా నేనే దాదాపు
కదిలేట్టుగా లేదు ఈ కాలమే కాసేపైనా నాతో రావే
క్షణం నీకు నే నచ్చినా
నీవే నీవే... నీవే, నీవే నీవే... నీవే (2)

హో... చూసి చూడంగానే నే తేలిపోయా ఏం మాయ నీలో ఉందే
హో... నవ్వే కొద్దీ నచ్చీ నువ్వంటే పిచ్చీ పట్టింది ప్రేమే అంటానే
ఒడిలో నువ్వే నాలో ఒదిగుండవే నీడైనా నీకు నేనేలే
నువు నా సొంతమవ్వాలిలే...
నీవే నీవే... నీవే, నీవే నీవే... నీవే (2)
Share This :sentiment_satisfied Emoticon