తప్పెట్లోయ్ తాళాళోయ్ తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు
Album: Telugu Rhymes
Aarde Lyrics
తప్పెట్లోయ్ తాళాళోయ్,
దేవుడి గుళ్ళో మేళాళోయ్
పూలు ఫలములు దేవుడికోయ్,
పాలు నెయ్యి పాపాయికోయ్
పప్పు బెల్లం దేవుడికోయ్,
పాలు నెయ్యి పాపాయికోయ్
Share This :
expand_less
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon