Album : Malli Raava
Starring: Sumanth, Aakanksha Singh
Music :Shravan Bharadwaj
Lyrics-Krishnakanth
Singers :Shravan Bharadwaj
Producer:Rahul Yadav Nakka
Director: Gowtam Tinnanuri
Year: 2017
అడుగసలే నిలవదులే
నా గుండె వదిలేసే
అలవాటే అయినదిలే
కన్నీరే రాలదులే
నువ్వు లేవని బరువే దిగదే
ఇక రావని మనసే వినదే ...
తప్పే నాదే ప్రేమే పోదే
వచ్చి పోయే వానల్లే నీవైనావే
నేనేమో నేలల్లే ఉన్నాలే
చూస్తూనే మారేటి కాలమే నీవే
నేనేమో ఆగున్నా నింగెలే
నీ ప్రేమనే మించినా భాదేమిటే
నా ప్రాణమే పంచనా నువ్ కోరితే
నా గుండెనే చీల్చానా
నీలో మౌనమే
మాటాడితే గాయమే మానేనే
ఊపిరిలా ఉన్నావే
నిశ్వాసై పోతావే
ఒంటరిగా నే లేనే
నాతోనే ఉంటావే
ఊహల్లో కూడాను నువ్ లేక నే లేనే
ఒట్టేసి అంటున్నా
నువ్వే నేనే ................................
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon