నాలో నిన్ను నేను చూసుకుంటూ సాంగ్ లిరిక్స్ జూలియట్ లవర్ అఫ్ ఇడియట్ (2017) తెలుగు సినిమా


Starring: Naveen Chandra, Nivetha Thomas
Music :Ratheesh Vegha
Lyrics-Anantha Sriram
Singers :Najim Arshad
Producer:Kothapalli R Raghu Babu and KB Chowdary 
Dirctor:Ajay Vodhirala
Year: 2017




నాలో నిన్ను నేను చూసుకుంటూ
నీలో నన్ను నేను చూసుకుంటూ
కాలం గడుపుతుంటే  కొత్తగున్నదే
లోలో దాచి పెట్టుకున్న గుట్టు
గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ
ప్రాణం చదువుతుంటే వింతగున్నదే
దగ్గరే దూరము  దూరమే దగ్గర
ఐననే నీ పక్కన నే  చేరితే
తేలికే భారము భారమే తేలికై 
ఐననే నువ్వు  నవ్వితే

నిజమా ఈ  నిమిషం....
నమ్మలేని కలలా ఉంది ఈ నిజం 
నిజమా ఈ  నిమిషం....
నమ్మలేని కలలా ఉంది ఈ నిజం 

నాలో నిన్ను నేను చూసుకుంటూ
నీలో నన్ను నేను చూసుకుంటూ
కాలం గడుపుతుంటే  కొత్తగున్నదే
లోలో దాచి పెట్టుకున్న గుట్టు
గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ
ప్రాణం చదువుతుంటే వింతగున్నదే

ఏ మాత్రం ఆలస్యం చేయొద్దంటున్నది
ఆశల్లో ఆత్రాన్ని మోసే నా మది
నర నర నరమున పెరిగిన పరవశం 
పెదవి  చివరి కొచ్చి
ఎదురుగా నినుగాని కుదురుగా  నిలవగా 
నిజము తెలుపమంది


నాలో నిన్ను నేను చూసుకుంటూ
నీలో నన్ను నేను చూసుకుంటూ
కాలం గడుపుతుంటే  కొత్తగున్నదే
లోలో దాచి పెట్టుకున్న గుట్టు
గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ
ప్రాణం చదువుతుంటే వింతగున్నదే

ఆకాశం  మౌనంగా అంతా చూస్తున్నది
ఆ  నీలి మేఘాల్లో పువ్వులు దాచుకుని

త్వర త్వర త్వరపడి అడుగు
అడుగడుగని ఎదను తరుముతుంది
నిమిషం క్షణముగా తరుగగా
మునుపును మనసు తెరవమంది

నాలో నిన్ను నేను చూసుకుంటూ
నీలో నన్ను నేను చూసుకుంటూ
కాలం గడుపుతుంటే  కొత్తగున్నదే
లోలో దాచి పెట్టుకున్న గుట్టు
గాల్లో కళ్ళతోటి రాసుకుంటూ
ప్రాణం చదువుతుంటే వింతగున్నదే
Share This :



sentiment_satisfied Emoticon