Album : Idi Maa Prema Katha
Starring: Anchor Ravi, Meghana Lokesh
Music :Karthik Kodakandla
Lyrics-Dinesh (Nani)
Singers :Hema Chandra
Producer:PLK Reddy
Director:Ayodhya Karthik
Year: 2017
నువ్విక రావని ఎదలో చప్పుడు
నమ్మక తప్పని నిజమైనప్పుడు
ఆపేసా కనురెప్పల చప్పుడిలా
నిన్నే నాలో చూసే ఎప్పుడూ
కరువైపోతే కంటికి ఇప్పుడు
నిలిపేసానే కంటికి చూపునిలా
నువ్వే నా ప్రాణమని
నువ్వే నా లోకమని
నీతో నే జీవితం అనుకున్నా
తోడే నువ్ లేకుంటే
తీరం కనబడకుంటే
ఇక పై నే అంతం అవుతున్నా
ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్...
ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్...
నన్నొదిలి వెళ్లేంత
నేరమేది ఉందా
నిన్ను మరువలేక
గుండె పగిలిపోతుందే
కన్నోదిలి వెళ్లేనా
చూపు ఎప్పుడైనా
నేల రాలి పోతున్నా
నన్ను చేరిరావా
ఎన్నాళ్ళు కలుసున్నా
మన ఊసులన్నీ మాసిపోయాయ
ప్రతి జన్మలో నా తోడుగా
ఉంటానని చెప్పిన
మాట మరిచావా
హో....
నువ్వే నా ప్రాణమని
నువ్వే నా లోకమని
నీతో నే జీవితం అనుకున్నా
తోడే నువ్ లేకుంటే
తీరం కనబడకుంటే
ఇక పై నే అంతం అవుతున్నా
ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్...
ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon