ఏ పాప ఏ పాపం చేసిందే నా గుండె సాంగ్ లిరిక్స్ నక్షత్రం (2017) తెలుగు సినిమా



Album : Nakshatram

Starring: Sundeep Kishan, Sai Dharam Tej, Regina, Pragya Jaiswal
Music :Bheems Ceciroleo, Hari Gowra, Bharath Madhusudanan
Lyrics-Anantha Sriram
Singers :Bheems Ceciroleo
Producer:S.Venugopal and Sajju
Director:Krishna Vamsi

Year: 2017


ఏ పాప ఏ పాపం
చేసిందే నా గుండె

నీ అందం అంటించే
మంటల్లో చిక్కిందే

ఏ పాప ఏ పాపం
చేసిందే నా గుండె

నీ అందం అంటించే
మంటల్లో చిక్కిందే

చల్లార్చే మేఘం లాంటి
ముద్దొకటి ఇవ్వందే

ఏ కొంచెం
దూరంగా ఉన్నా ఇబ్బందే

నా  చూపుతో నా కళ్ళనే తాగేయకే

ఆ నవ్వుతో ప్రాణాలనే తోడెయ్యకే 

ఈ పూటకి నాకు అందితే 
జీవితం… అంతే…

పోయి.. పోయి…
నీ వంట్లో పడ్డా..

ఏ మళ్ళి…మళ్ళీ…
పైకి ఎట్లా వస్తా…

ఉన్నా ఉన్నా..
ఉక్కు మనిషల్లే…

నన్నే లాగే
అయస్కాంతం అయ్యావే..

సంపేసేయి పర్లేదే
ఇంక ఎం..ఎం కావాలే…

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)