ఏ నిమిషంలో నిను చూశానో సాంగ్ లిరిక్స్ ఇది నా లవ్ స్టోరీ (2017) తెలుగు సినిమా


Album : Idi Naa Love Story

Starring: Tarun, Oviya Helen
Music :Srinath Vijay
Lyrics-Ramajogayya Sastry
Singers :Karthik
Producer:SV Prakash
Director:Ramesh Gopi
Year: 2017

ఏ నిమిషంలో నిను చూశానో
పడిపోయా ప్రేమలో
మరు నిమిషం లో మనసిచ్చేసా
మతి పోయే మాయలో 
ఏ నిమిషంలో నిను చూశానో
పడిపోయా ప్రేమలో
మరు నిమిషం లో మనసిచ్చేసా
మతి పోయే మాయలో 
నా మనసే దోచే మెరుపేదో ఉంది
నీ చిరునవ్వులో 
నే పిలిచే లోపే తొలిప్రేమే నువ్వై
కలువయ్యావు నా చిన్ని యెదలో
నిన్నే తలచి  మైమరచిపోయా
నా ప్రతి  ఊహలో
నువ్వెవరో ఏమో గుర్తేమో రాదు 
అంతే లేని నీ తీపి  కలలో 

ఏ నిమిషంలో నిను చూశానో
పడిపోయా ప్రేమలో
మరు నిమిషం లో మనసిచ్చేసా
మతి పోయే మాయలో 
నువ్ చూసే చూపులతోనే
గుండెలలో వింత అలజడే
నీ పెదవుల మాటలతోనే
నీ వైపుకే నన్ను లాగేనే
నువ్ తాకిన క్షణమే నాలో
మానేసేమో ఈలా వేసేనే
నా నీడలో నాకు బదులుగా
నిన్ను చూసానులే
చలిలోని చిన్న మాటలా
ఎదురైతే ఏమి చేయనే
నలువైపులా చిలిపి మత్తుగా
మెలుకువే రాణి కలలో ముంచావే

ఏ నిమిషంలో నిను చూశానో
పడిపోయా ప్రేమలో
మరు నిమిషం లో మనసిచ్చేసా
మతి పోయే మాయలో 
ఏ నిమిషంలో నిను చూశానో
పడిపోయా ప్రేమలో
మరు నిమిషం లో మనసిచ్చేసా
మతి పోయే మాయలో 

ఏ దిక్కున నువ్వున 
నీ పక్కనే ఉన్న జంట నీడగా
ఏ వైపుకు వెళ్తున్న 
నే వస్తున్నా నీ అడుగు జాడగా
నీ పేరే పెదవి తీపిగా
ప్రతి నిమిషము పలికి చూడని
నా మనసే పూలధారిగా
నిన్ను నడిపించిన
నువ్ లేక నేను నేను లేనులే
ఊపిరిలో నిన్ను ఉంచనా
నా ప్రేమకు హద్దులేదులే
నువ్విలా నన్ను చేరిన సమయాన

ఏ నిమిషంలో నిను చూశానో
పడిపోయా ప్రేమలో
మరు నిమిషం లో మనసిచ్చేసా
మతి పోయే మాయలో 
ఏ నిమిషంలో నిను చూశానో
పడిపోయా ప్రేమలో
మరు నిమిషం లో మనసిచ్చేసా
మతి పోయే మాయలో 
నా మనసే దోచే మెరుపేదో ఉంది
నీ చిరునవ్వులో 
నే పిలిచే లోపే తొలిప్రేమే నువ్వై
కలువయ్యావు నా చిన్ని యెదలో
నిన్నే తలచి  మైమరచిపోయా
నా ప్రతి  ఊహలో
నువ్వెవరో ఏమో గుర్తేమో రాదు 
అంతే లేని నీ తీపి  కలలో 

ఏ నిమిషంలో నిను చూశానో
పడిపోయా ప్రేమలో
మరు నిమిషం లో మనసిచ్చేసా
మతి పోయే మాయలో 
ఏ నిమిషంలో నిను చూశానో
పడిపోయా ప్రేమలో
మరు నిమిషం లో మనసిచ్చేసా
మతి పోయే మాయలో 



Share This :



sentiment_satisfied Emoticon