వెయ్యి నామాలవాడ వెంకటేశుడా సాంగ్ లిరిక్స్ ఓం నమో వేంకటేశాయ (2017) తెలుగు సినిమా




వెంకటేశా శ్రీనివాసా శేషశైల 
మాధవ కేశవ మధుసూధనా 
మాధవ కేశవ మధుసూధనా 
నంద నందన నరహరి నారాయణ.. 
పరంధామ పరంధామ  పరమానంద 
అచ్యుత అనంత గోవింద.. 
అచ్యుత అనంత గోవింద.. 

వెయ్యి నామాలవాడ వెంకటేశుడా, 
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా 
వెయ్యి నామాలవాడ వెంకటేశుడా
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా 

కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ.. (2 x) 
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా 
మురహర నగధరా మురళీధర  
శ్రీకర శ్రీధర శ్రిత మందార 
సర్వేశ్వరా పరమేశ్వర శాంతాకార    
శంక చక్ర ధర సప్తశైలేశ్వర  

సుప్రభాత సేవలో  సూర్యుడవయ్యా  సూర్యుడవయ్యా.. 
అజ్ఞానపు చీకటులను ఆన్చేధవయ్య 
మాధవ కేశవా.. 
అభిషేక సేవలో మురిసేవయ్యా.. మురిసేవయ్యా.. 
ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా 
శ్రీకర శ్రీధర.. 
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ.. 
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా 

పద్మనాభ హ్రిషికేశ.. పద్మనాభ హ్రిషికేశ   
పన్నగ శయన.. 
పరశురామ బలరామ రఘుకుల రామ 
పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష 
వామన వాసుదేవ వాంఛిత వరద 

వెయ్యి నామాలవాడ వెంకటేశుడా, 
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా 

నిజ పాద దర్శనము  
నిలిచేవయ్యా.. నిలిచేవయ్యా.. 
నీ పదాలే దిక్కు అని  చాటెదవయ్య .. 
అచ్యుత అవ్యయా 
నేత్ర దర్శనాన్ని మాకు   
యిచ్చేవయ్యా.. యిచ్చేవయ్యా.. 
మంచి మార్గమున మమ్ము నడిపేవాయ.. 
మురహర నగధరా కోటి కోటి దండాలయ్యా.. 
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ..
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా 

వెయ్యి నామాలవాడ వెంకటేశుడా, 
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా  
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ.. 
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా 
Share This :



sentiment_satisfied Emoticon