చీమ ఎంతో చిన్నది తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు


Album: Telugu Rhymes

Song: Cheema entho chinnadi

Aaarde Lyrics






చీమ ఎంతో చిన్నది
పనిలో ఎంతో మిన్నది
చీమ ఎంతో చిన్నది
పనిలో ఎంతో మిన్నది

ముందు చూపు ఉన్నది
పొదుపు లోన మిన్నది
ముందు చూపు ఉన్నది
పొదుపు లోన మిన్నది
Share This :



sentiment_satisfied Emoticon