సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు


Album: Telugu Rhymes



Aaarde Lyrics


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది

చెట్టు కదలకుండ కొమ్మ వంచండి
పట్టి పూలు కోసుకొచ్చి బుట్ట నింపండి

అందులో పెద్ద పూలు దండ గుచ్చండి
దండ తీసుకెళ్ళి సీతకివ్వండి

దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ
దాచుకోకుంటే దోచుకుంటారు
దొడ్డి గుమ్మం లోన దొంగలున్నారు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)